ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: విధి వక్రించడమంటే ఇదే... వర్షంలో డ్యాన్స్ చేస్తూ వీడియో.. చివరకు ఏం జరిగిందో చూడండి..

ABN, Publish Date - Sep 15 , 2024 | 10:56 AM

ప్రస్తుతం సోషల్ మీడియా అందరినీ పట్టి లాగుతోంది. ముఖ్యంగా యువత సోషల్ మీడియాకు బానిసగా మారిపోయింది. గంటలు గంటలు రీల్స్ చూస్తూ కోర్చోవడం లేదా రీల్స్ రూపొందించేందుకు రకరకాల వేషాలు వేయడం. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు పిచ్చి పనులు చేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు.

dancing in the rain gone wrong

ప్రస్తుతం సోషల్ మీడియా అందరినీ పట్టి లాగుతోంది. ముఖ్యంగా యువత సోషల్ మీడియాకు బానిసగా మారిపోయింది. గంటలు గంటలు రీల్స్ (Instagram Reels) చూస్తూ కోర్చోవడం లేదా రీల్స్ రూపొందించేందుకు రకరకాల వేషాలు వేయడం. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు పిచ్చి పనులు చేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రాణాంతక సాహసాలు (Dangerous Stunts) చేస్తున్నారు. తాజాగా ఓ యువతి వర్షంలో (Rain Dance) రీల్ చేయాలనుకుంది. అయితే విధి వక్రించడంతో జారి పడిపోయింది. ఆ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).


hakeem.khan అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ యువతి మేడ పైకి వెళ్లింది. వర్షం పడుతుండగా అందులో తడుస్తూ, డ్యాన్స్ వేసి రీల్ చేయాలనుకుంది. అయితే అప్పటికే బాగా నాచు పట్టి ఉండడంతో ఆమె డ్యాన్స్ ప్రారంభించగానే జారి కింద పడిపోయింది. అయినా పైకి లేచి మళ్లీ డ్యాన్స్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు.


ఈ వైరల్ వీడియోకు సోషల్ మీడియాలో లక్షల్లో వ్యూస్ వచ్చాయి. వేల మంది ఈ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ``విధికి వేరే విధమైన ప్లాన్‌లు ఉన్నాయి``, ``డ్యాన్స్ వేయడం కంటే కింద పడడమే ట్రెండ్``, ``వర్షానికి ఆమె డ్యాన్స్ నచ్చలేదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Optical Illusion: మీవి డేగ కళ్లు అయితే.. ఈ ఫొటోలో దాక్కున్న రింగ్ ఎక్కడుందో కనుక్కోండి..


Viral Video: హాస్టల్‌లో ఉంటే ఇలాంటివి తప్పవు.. చపాతీతో నూడిల్స్ ఎలా తింటోందో చూడండి.. వీడియో వైరల్..


Viral: నేను పెళ్లి చేసుకుంటున్నా.. ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి వెళ్లిన మహిళా ఉద్యోగిపై ఫన్నీ ఫ్రాంక్..


Viral Video: అంబులెన్స్‌ను వెంటాడిన కుక్క.. కారణం ఏంటో తెలిస్తే కన్నీళ్లు ఆగవు..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 15 , 2024 | 10:56 AM

Advertising
Advertising