ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఇంటికి వచ్చిన తల్లికి ఒళ్లు గగుర్పొడిచే షాక్.. కూతురు తింటున్నది చూసి అదిరిపడిన తల్లి.. అసలు కథేంటంటే..

ABN, Publish Date - Jun 22 , 2024 | 11:24 AM

వింత వింత ఆహార అలవాట్లకు ప్రసిద్ధి చెందిన చైనీయులకు సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాములు, కప్పలు, పురుగులు వంటి వాటిని చైనీయులు ఎంతో ఇష్టంగా తింటుంటారని చెబుతుంటారు.

Girl Eating rat dumpling

వింత వింత ఆహార అలవాట్లకు ప్రసిద్ధి చెందిన చైనీయులకు (China) సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాములు, కప్పలు, పురుగులు వంటి వాటిని చైనీయులు ఎంతో ఇష్టంగా తింటుంటారని చెబుతుంటారు (Strange food items). అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ చైనా బాలిక (Chinese girl) ఎలుక (Rat) తోక పట్టుకుని నోట్లో వేసుకుంటోంది. ఆ దృశ్యం చూసిన తల్లి (Mother)కి కరెంట్ షాక్ కొట్టినట్టు అయింది. అయితే తర్వాత అసలు విషయం తెలుసుకుని తల్లి తేరుకుంది (Viral Video).


చైనాకు చెందిన ఓ మహిళ ఇంటి నుంచి బయటకు వెళ్తూ కుడుములు చుట్టి ఉంచమని చెప్పింది. ఆమె తిరిగి వచ్చే సరికి కూతురు ప్లేట్‌లో ఎలుకలను పెట్టుకుని వాటిని తింటూ కనిపించింది. విషయమేమిటంటే ఆ బాలిక ఆ కుడుములను ఎలుకల ఆకారంలో చుట్టింది. వాటిని అలాగే వేయించి తల్లి వచ్చే సరికి ఎదురుగా కూర్చుని తింటూ ఉంది. అవి నిజం ఎలుకలేమో అని ఆ తల్లి భయపడింది. కూతురు చేసిన ఫ్రాంక్ అని తెలసుకుని నివ్వెరపోయింది.


ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తల్లిపై కూతురు చేసిన ఈ ఫ్రాంక్ వీడియోను ఇప్పటివరకు 50 లక్షల మందికి పైగా వీక్షించారు. 62 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇది చాలా ప్రమాదకరమైన జోక్``, ``ఆ బాలిక మంచి ఆర్టిస్ట్``, ``పిల్లి కూడా నిజమైన ఎలుకలని భ్రమపడుతుంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఈ స్టూడెంట్ చాలా రొమాంటిక్‌.. పరీక్ష పేపర్ దిద్దిన టీచర్‌కు 440 వాట్స్ షాక్.. నవ్వాపుకోవడం కష్టం!


Optical Illusion: మీ కళ్ల సామర్థ్యాన్ని పరీక్షించుకోండి.. ``R``ల మధ్య దాక్కున్న రెండు ``B``లను వెతకండి..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 22 , 2024 | 11:24 AM

Advertising
Advertising