ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: పెళ్లి అయితే నాకేంటి..? పీటల మీద కూర్చున్న వరుడు వెనక్కి తిరిగి ఏం చేస్తున్నాడో చూస్తే షాకవ్వాల్సిందే..

ABN, Publish Date - Nov 29 , 2024 | 09:29 PM

పెళ్లి రోజు కోసం ప్రతి ఒక్కరూ ఎంతో ప్రత్యేకంగా సిద్ధమవుతారు. ఎంతో సంతోషంగా, ఆనందంగా ఉంటారు. కాబోయే జీవిత భాగస్వామి గురించి ఆలోచిస్తారు. పెళ్లి పీటల మీద కూర్చుని పురోహితుడు చెప్పింది చేస్తారు. తమకు ఎంత నచ్చిన విషయాలనైనా ఈ రోజు పక్కన పెట్టేస్తారు.

Groom

పెళ్లి (Wedding) అనేది జీవితంలో అత్యంత మధురుమైన ఘట్టం. పెళ్లి రోజు కోసం ప్రతి ఒక్కరూ ఎంతో ప్రత్యేకంగా సిద్ధమవుతారు. ఎంతో సంతోషంగా, ఆనందంగా ఉంటారు. కాబోయే జీవిత భాగస్వామి గురించి ఆలోచిస్తారు. పెళ్లి పీటల మీద కూర్చుని పురోహితుడు చెప్పింది చేస్తారు. తమకు ఎంత నచ్చిన విషయాలనైనా ఈ రోజు పక్కన పెట్టేస్తారు. కానీ, ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫొటోలోని వరుడి (Groom) ప్రవర్తన చూస్తే మాత్రం నవ్వాలో, ఏడవాలో అర్థం కాదు. ఆ వైరల్ ఫొటోను చూసి అందరూ నవ్వుకుంటున్నారు (Viral News).


@Muskan_nnn అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ ఫొటో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ ఫొటో ప్రకారం.. వరుడు పెళ్లి పీటల మీద కూర్చున్నాడు. పక్కన పురోహితులు కూర్చుని మంత్రాలు చదువుతున్నారు. ఆ సమయంలో ఇద్దరు స్నేహితులు వరుడి వెనుక కూర్చున్నారు. ఆ ముగ్గురూ కలిసి స్మార్ట్‌ఫోన్‌లో లూడో గేమ్ ఆడుకుంటున్నారు. పీటల మీద కూర్చున్న వరుడు వెనక్కి తిరిగి మరీ లూడో (Ludo) గేమ్ ఆడేస్తున్నాడు. ఈ ఫొటోను షేర్ చేసిన వ్యక్తి.. ``ఆ వరుడి ప్రాధాన్యాలు వేరు`` అంటూ క్యాప్షన్ ఇచ్చారు.


సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆ ఫొటో వైరల్‌గా మారింది. ఈ వైరల్ ఫొటోను ఇప్పటివరకు 4.6 లక్షల కంటే ఎక్కువ మంది ఈ ఫొటోను వీక్షించారు. 10 వేల మందికి పైగా ఆ ఫొటోను లైక్ చేశారు. ఆ ఫొటోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేశారు. ``వధువు ఇంకా రాలేదు మరి``, ``పెళ్లి కంటే లూడో ఆడడం ముఖ్యం``, ``పాపం.. స్నేహితులతో ఆడుకోవడం ఇదే చివరిసారేమో`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: వామ్మో.. ఇదెక్కడి వింత జంతువు.. ఈ వీడియో చూస్తే భయంతో షాకవ్వాల్సిందే..


Viral Video: వామ్మో.. ఇలా అయితే ఎలా.. వేదిక మీదే కొట్టుకున్న వధూవరులు.. వీడియో వైరల్..


Optical Illusion Test: మీ అబ్జర్వేషన్ స్కిల్స్‌కు టెస్ట్.. ఈ ఫొటోలోని భిన్నంగా ఉన్న కోడిని గుర్తించండి..


Viral Video: వధూవరులు ఎవరికి కావాలి.. అతిథుల ధాటికి వడ్డించే వాళ్ల పరిస్థితి ఏమైందో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 29 , 2024 | 10:00 PM