ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Funny Video: అందుకే 30 ఏళ్ల లోపు పెళ్లి చేసుకోవాలి.. వేదికపై వరుడి సంతోషం.. నెటిజన్ల ఫన్నీ కామెంట్లు!

ABN, Publish Date - Jun 12 , 2024 | 02:48 PM

భారతీయ వివాహాలు చాలా ఆసక్తికరంగా సాగుతాయి. ఆ వివాహ కార్యక్రమాల్లో చాలా డ్రామా ఉంటుంది. సరదా సన్నివేశాలు, కన్నీళ్లు, సంతోషాలు, కేరింతలు.. ఇలా అన్ని మిళితమై అందరినీ ఆకట్టుకుంటాయి. పెళ్లిళ్లకు సంబంధించిన ఎన్నో ఫన్నీ వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Bride and Groom

భారతీయ వివాహాలు (Wedding) చాలా ఆసక్తికరంగా సాగుతాయి. ఆ వివాహ కార్యక్రమాల్లో చాలా డ్రామా ఉంటుంది. సరదా సన్నివేశాలు, కన్నీళ్లు, సంతోషాలు, కేరింతలు.. ఇలా అన్ని మిళితమై అందరినీ ఆకట్టుకుంటాయి. పెళ్లిళ్లకు సంబంధించిన ఎన్నో ఫన్నీ వీడియోలు (Wedding Videos) ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం ఓ ఫన్నీ వీడియో (Funny Videos) నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో చూసి నవ్వుకుంటున్న నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు (Viral Video).


dakshu5134 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వివాహ కార్యక్రమం జరుగుతోంది. ఆ వీడియోలో వధువు (Bride)ను వరుడు (Groom) వేదిక పైకి స్వయంగా తీసుకెళ్లాడు. అనంతరం వరుడి మెడలో వధువు వరమాల వేసింది. వధువు మెడలో కూడా వరమాల వేసిన వరుడు సంతోషం పట్టలేకపోయాడు. వధువు మెడలో దండ వేసిన వెంటనే గట్టిగా చప్పట్లు కొడుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. పక్కనే ఉన్న వ్యక్తిని సంతోషంతో కౌగిలించుకున్నాడు.


ఆ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌‌గా మారింది. ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీగా స్పందించారు. ``ముప్పై ఏళ్లుగా బ్రహ్మచారిగా ఉన్న వరుడు``, ``హమ్మయ్యా.. నాకూ పెళ్లి జరుగుతోంది``, ``అందుకే 30 ఏళ్ల లోపు పెళ్లి చేసుకోవాలి``, ``ఆ క్షణం కోసం చాలా ఎదురుచూసినట్టు ఉన్నాడు``, ``బ్యాచిలర్స్‌గా ఉన్న వారందరికీ ఈ వీడియో నచ్చాలి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఈ కోతులు నిజమైన యాక్షన్ హీరోలు.. ఎలక్ట్రిక్ వైర్లతో పెద్ద బిల్డింగ్‌లపై సాహసం..!


Viral Video: ఆహా.. వాడకంలో ఈమెను మించిన వాళ్లు లేరు.. మైక్రోవేవ్‌ను ఎలా మార్చేసిందో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 12 , 2024 | 02:48 PM

Advertising
Advertising