ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: కారులో అత్తారింటికి వధూవరులు.. కారులో వరుడు చేసిన పని చూస్తే అవాక్కవ్వాల్సిందే..

ABN, Publish Date - Oct 13 , 2024 | 08:35 PM

సోషల్ మీడియాలో వీడియో షేర్ చేయడం వల్ల కలిగే పర్యావసనాలను కూడా ప్రస్తుతం ఎవరూ పట్టించుకోవడం లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసం చాలా మంది తమ వ్యక్తిగత జీవితాలను ఇంటర్నెట్‌లో పెట్టేస్తున్నారు.

Bride and Groom

ప్రస్తుత సోషల్ మీడియా (Social Media) యుగంలో చాలా మంది తమ సరదాలను, సంతోషాలను, వ్యక్తిగత జీవితాన్ని ఇతరులతో పంచుకునేందుకు సిద్ధపడుతున్నారు. పాపులారిటీ పెంచుకోవాలనే కోరిక విపరీతంగా పెరగింది. సోషల్ మీడియాలో వీడియో షేర్ చేయడం వల్ల కలిగే పర్యావసనాలను కూడా వారు పట్టించుకోవడం లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసం చాలా మంది తమ వ్యక్తిగత జీవితాలను ఇంటర్నెట్‌లో పెట్టేస్తున్నారు. ఇటీవల ఓ జంట తమ మొదటి రాత్రి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సంచలనం సృష్టించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మరో వీడియో చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది (Viral Video).


itz_ankit_1112 అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో.. నవ వధువు (Bride), వరుడు (Groom) పక్క పక్కనే కూర్చుని కారులో ప్రయాణిస్తున్నారు. వివాహం తర్వాత వధువును వరుడు తన ఇంటికి తీసుకువెళుతున్నాడు. ఇద్దరూ చాలా హ్యాపీ మూడ్‌లో ఉన్నారు. ఆ సమయంలో హఠాత్తుగా వరుడు బీరు క్యాన్ తెరిచి గ్లాసులో వేశాడు. మొదట వధువు సిగ్గుపడింది. ఆ తర్వాత వధువు గ్లాస్‌ను తీసుకుని వరుడి చేత స్వయంగా తాగిస్తోంది. ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 50 లక్షల మంది వీక్షించారు. 3.7 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ``ఇప్పుడు ఆమె నవ్వుతోంది, కానీ తరువాత ఏడుస్తుంది``, ``అంత చిన్న వయసులో పెళ్లి జరిగిందా``, ``వాళ్లు చాలా హ్యాపీ మూడ్‌లో ఉన్నారు``, ``ఆ వధువు తన భర్తను బాగా ఎంకరేజ్ చేస్తోంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: పెళ్లి మండపం నుంచి పారిపోతున్నాడా? రోడ్లపై ఆ వరుడు ఎందుకలా తిరుగుతున్నాడంటే..


Viral Video: తెలివి చూస్తే ఔరా అనాల్సిందే కానీ, బట్టలు కుట్టడం కోసం అంత ఖర్చు అవసరమా..?


Optical Illusion: మీ ఐక్యూకు రియల్ టెస్ట్.. రాణి గీసిన చిత్రంలోని కప్ప ఏదో సరిపోల్చండి..


Viral Video: బాబూ.. అది కొండచిలువ అనుకున్నావా? బల్లి అనుకున్నావా? ఒళ్లు గగుర్పొడిచే వీడియో చూస్తే షాక్..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Oct 13 , 2024 | 08:37 PM