ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hair Tonic: ఈ హెయిర్ టానిక్ ఉపయోగించి చూడండి.. జుట్టు ఎంత బాగా పెరుగుతుందంటే..!

ABN, Publish Date - Jun 29 , 2024 | 04:59 PM

జుట్టు పెరుగుదల కోసం ఇప్పటి అమ్మాయిలు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. మార్కెట్లో దొరికే ఉత్పత్తుల నుండి, ఇంటి చిట్కాల వరకు ప్రతి ఒక్కటి ప్రయత్నిస్తుంటారు. అయితే..

జుట్టు పెరుగుదల కోసం ఇప్పటి అమ్మాయిలు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. మార్కెట్లో దొరికే ఉత్పత్తుల నుండి, ఇంటి చిట్కాల వరకు ప్రతి ఒక్కటి ప్రయత్నిస్తుంటారు. అయితే వీటిలో కొన్ని కొందరికి మాత్రమే ఫలితాలు ఇస్తుంటాయి. జుట్టు రకం, చర్మం స్థితి, వాతావరణం మొదలైనవన్నీ దీనికి కారణం అవుతాయి. కానీ జుట్టు పెరుగుదల కోసం తపించే అమ్మాయిల కోసం మ్యాజిక్ వాటర్ సిఫారసు చేస్తున్నారు జుట్టు సంరక్షణ నిపుణులు. అదేంటో దాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటే..

Bald Head: పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి.. లేకపోతే బట్టతల రావడం ఖాయం..!



కావసిన పదార్థాలు..

పుదీనా..

రోజ్ మేరీ..

లవంగాలు..

నీరు..

తయారు విధానం..

ఒక గిన్నెలో గ్లాసుడు నీరు తీసుకుని అందులో కొన్ని రోజ్ మేరీ తాజా ఆకులు లేదా ఎండిన ఆకులు వేసుకోవాలి. ఇందులోనే లవంగాలు, 8 నుండి 9 పుదీనా ఆకులు కూడా వెయ్యాలి. ఈ మూడింటిని నీటిలో బాగా మరిగించాలి. చల్లబడిన తరువాత ఈ నీటిని స్ప్రే బాటిల్ లో వేసుకుని జుట్టుకు స్ప్రే చేయాలి. జుట్టు కుదుళ్లకు బాగా పట్టేలా మసాజ్ చేసుకోవాలి. ఈ హెయిర్ టానిక్ జుట్టు ఒత్తుగా పెరగడంలో సహాయపడుతుంది.

Bill Gates: బిల్ గేట్స్ సక్సెస్ కావడానికి ఈ అలవాట్లే కారణం..!

Viral Video: ఇంటి పైకప్పు నుండి వింత శబ్దాలు వస్తున్నాయని మనవరాళ్ల కంప్లైంట్..ఏముందా అని పగలగొట్టి చూస్తే దిమ్మతిరిగే షాక్..!


మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jun 29 , 2024 | 04:59 PM

Advertising
Advertising