ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Home Tips: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ టిప్స్ ఫాలో అయితే అవి మళ్లీ కనిపించవు..!

ABN, Publish Date - May 27 , 2024 | 05:22 PM

బల్లులు సాధారణంగా ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. అయితే కొన్ని ఇళ్ళలో వీటి బెడద ఎక్కపగా ఉంటుంది. గది గోడల మీదా, బండల మీదా, షెల్ప్ లలో.. ఇలా ఎక్కడ చూసినా బల్లులు కనిపిస్తూ చిరాకు తెప్పిస్తాయి. నిజానికి సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా బల్లుల మలం, లాలాజలంలో ఉంటుంది. ఇది ఆహారంలో పడితే ఫుడ్ పాయిజన్ కు కారణం అవుతుంది.

బల్లులు సాధారణంగా ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. అయితే కొన్ని ఇళ్ళలో వీటి బెడద ఎక్కపగా ఉంటుంది. గది గోడల మీదా, బండల మీదా, షెల్ప్ లలో.. ఇలా ఎక్కడ చూసినా బల్లులు కనిపిస్తూ చిరాకు తెప్పిస్తాయి. నిజానికి సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా బల్లుల మలం, లాలాజలంలో ఉంటుంది. ఇది ఆహారంలో పడితే ఫుడ్ పాయిజన్ కు కారణం అవుతుంది. సాధారణంగా ఈగలు, దోమలు, బొద్దింకల్లా వీటిని చంపనూ చంపలేరు, అలా అని ఇంట్లో వీటి గోల భరించలేరు. అందుకే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే బల్లులు ఇంట్లో నుండి పారిపోతాయి. మళ్లీ ఎక్కడా కనిపించవు. ఆ టిప్స్ ఏంటో తెలుసుకుంటే..

నాఫ్తలీన్ బాల్స్..

నాఫ్తలిన్ బాల్‌ను గ్రైండ్ చేసి స్ప్రే బాటిల్‌లో వేయాలి. అందులో నీరు, 2 చెంచాల డెటాల్ కలపాలి. ఇంటి మొత్తం మూలల్లో చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల బల్లులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి.

మీకు కోపం ఎక్కువా? అయితే ఇలా కంట్రోల్ చేసుకోండి..


గుడ్డు పెంకులు..

గుడ్డు పెంకులు బల్లులను తరిమికొట్టడంలో సహాయపడతాయి. ఇందుకోసం బల్లులు ఎక్కువగా కనిపించే ప్రదేశాల్లో గుడ్డు పెంకులు వేయాలి. బల్లులు గుడ్ల వాసనను ఇష్టపడవు. వాసన రాగానే పారిపోతాయి.

పెప్పర్ స్ప్రే..

పెప్పర్ స్ప్రేతో ఉపయోగించి ఇంటి నుండి బల్లులను తరిమికొట్టవచ్చు. దీని కోసం స్ప్రే బాటిల్‌లో నీటిని నింపి, ఆపై నల్ల మిరియాల పొడిని కలిపాలి. ఈ స్ప్రే ను ఇంటి మూలలో చల్లుకోవాలి. మిరియాల ఘాటుకు బల్లులు పారిపోతాయి.

ఉల్లిపాయ, వెల్లుల్లి స్ప్రే..

ఉల్లిపాయ, వెల్లుల్లి స్ప్రే ను ఇంట్లో స్ప్రే చేయడం ద్వారా ఇంటి గోడలు, వంటగది నుండి బల్లులను దూరంగా ఉంచవచ్చు. ఇందుకోసం ఒక స్ప్రే బాటిల్‌లో ఉల్లి, వెల్లుల్లి రసాన్ని కలపాలి. దీన్ని ఇంటి మూలలలో స్ప్రే చేయాలి.

ధ్యానం చేయడం కష్టంగా అనిపిస్తోందా? ఇలా ఈజీగా చేసేయచ్చు..!

మీకు కోపం ఎక్కువా? అయితే ఇలా కంట్రోల్ చేసుకోండి..

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - May 27 , 2024 | 06:51 PM

Advertising
Advertising