ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. మింగిన పామును బయటకు ఎలా వదులుతోందో చూడండి.. షాకవ్వాల్సిందే!

ABN, Publish Date - Jul 20 , 2024 | 02:28 PM

ఈ ప్రపంచంలో అత్యధిక మంది పాములంటేనే భయపడతారు. పాములున్నాయంటే చాలు అటువైపు వెళ్లడానికి కూడా ఇష్టపడరు. అలాంటిది కొండచిలువను చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయి. కొండచిలువలు ఎంత పెద్ద జంతువునైనా అమాంతం మింగేస్తాయి. తాజాగా ఓ కొండచిలువ భారీ సర్పాన్ని మింగేసింది.

Python pulling out snake

ఈ ప్రపంచంలో అత్యధిక మంది పాములంటేనే (Snake) భయపడతారు. పాములున్నాయంటే చాలు అటువైపు వెళ్లడానికి కూడా ఇష్టపడరు. అలాంటిది కొండచిలువను (Python) చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయి. కొండచిలువలు ఎంత పెద్ద జంతువునైనా అమాంతం మింగేస్తాయి. తాజాగా ఓ కొండచిలువ భారీ సర్పాన్ని మింగేసింది. అయితే అంత పెద్ద పామును ఆ కొండచిలువ జీర్ణం చేసుకోలేకపోయింది. దీంతో ఆ పామును నోటి నుంచి బయటకు విడిచేసింది. ఈ భయానక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).


@WowTrrifying అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ పెద్ద కొండచిలువ తన మింగిన భారీ సర్పాన్ని నోటి ద్వారా బయటకు వదిలేయడం కనిపిస్తోంది. అప్పటికే ఆ సర్పం ప్రాణాలు కోల్పోయింది. అంత భారీ సర్పాన్ని ఆ కొండచిలువ అరిగించుకోలేకపోయింది. దీంతో ఆ మృత సర్పాన్ని విడిచేసింది. ఆ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ భయానక వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.


ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 1.1 లక్షల మందికి పైగా వీక్షించారు. ఎంతో మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ``ఆ వీడియో చాలా భయానకంగా ఉంది``, ``అంత పెద్ద పామును ఎలా మింగింది``, ``అత్యాశకు పోతే అలాగే ఉంటుంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral: వామ్మో.. స్టూడెంట్ బెదిరింపునకు బిత్తరపోయిన ప్రిన్సిపాల్.. 10కి 10 మార్కులు ఎందుకేశాడంటే..


Viral Video: మొసలితో స్టంట్స్.. బతుకుజీవుడా అంటూ..!!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 20 , 2024 | 03:49 PM

Advertising
Advertising
<