ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: వామ్మో.. ఈ టీ తాగాలంటే ధైర్యం ఉండాల్సిందే.. టీ ఎలా తయారు చేస్తున్నాడో చూడండి..

ABN, Publish Date - Apr 20 , 2024 | 12:30 PM

మిగతా వారితో పోల్చుకుంటే భారతీయులు టీ తాగడాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. రకరకాల రుచుల్లో టీని ఆస్వాదించేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. వారిని ఆకట్టుకునేందుకు హోటళ్లలో రకరకాల ఫ్లేవర్లలో టీలు తయారు చేసి విక్రయిస్తుంటారు.

Tea Making

మిగతా వారితో పోల్చుకుంటే భారతీయులు టీ (Tea) తాగడాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. రకరకాల రుచుల్లో టీని ఆస్వాదించేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. వారిని ఆకట్టుకునేందుకు హోటళ్లలో రకరకాల ఫ్లేవర్లలో టీలు తయారు చేసి విక్రయిస్తుంటారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో టీ తయారీని చూస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే (Tea Making). ఆ టీ తాగే ముందు కాస్త ఆలోచించాల్సిందే (Viral Video).


foodkeflavors అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. సూరత్‌ (Surat)లోని ఓ వ్యక్తి చాలా వెరైటీగా టీ తయారు చేస్తున్నాడు. రోడ్డు పక్కన టీ స్టాల్ పెట్టుకున్న ఓ చాయ్‌వాలా స్టవ్ మీద టీ తయారు చేస్తున్నాడు. పాలు మరగపెడుతూ దానిలో కొంత గడ్డి, కొత్తిమీర ఆకులు, బెల్లం, పంచదార కలిపాడు. అనంతరం వడకట్టాడు. ఆ టీ తయారీ విధానాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు మిలియన్ మందికి పైగా వీక్షించారు. 1.38 లక్షల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. ఈ వీడియోపై టీ ప్రియులు తమ స్పందనలను తెలియజేశారు. ``ఈ టీ తాగాలంటే చాలా ధైర్యం కావాలి``, ``ఇది టీనా, వెజిటబుల్ సూప్‌నా``, ``యాక్షన్ ఎక్కువ, వర్క్ తక్కువా``, ``ఈ టీ తాగిన వారి పరిస్థితి ఏంటి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Dubai Storm: భయంకరం.. క్షణాల్లో ఆకుపచ్చగా మారిపోయిన ఆకాశం.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో!


Puzzle: మీ కళ్లకు అసలైన పరీక్ష.. ఈ ఫొటోలో తలుపు లేని ఇల్లు ఎక్కడ ఉందో 7 సెకెన్లలో కనిపెట్టండి..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 20 , 2024 | 12:30 PM

Advertising
Advertising