ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: వామ్మో.. ఈ చిరుత వేగం చూస్తే మన కళ్లు తిరగడం ఖాయం.. వేట కోసం చిరుత ఎలా పరిగెత్తిందో చూడండి..

ABN, Publish Date - May 24 , 2024 | 11:18 AM

జంతుప్రదర్శన శాలలకు వెళ్లి బంధించి ఉన్న జంతువులను చూడడం కంటే నేరుగా అడవికి వెళ్లడానికి చాలా మంది సిద్ధపడుతున్నారు. టూరిస్ట్ గైడ్‌ల సహాయంతో పలు జాగ్రత్తలు తీసుకుని సఫారీ టూర్‌లకు వెళుతున్నారు. క్రూర జంతువులను నేరుగా చూసి అరుదైన అనుభవాలను పొందుతున్నారు.

Leopard Hunting

జంతుప్రదర్శన శాలలకు వెళ్లి బంధించి ఉన్న జంతువులను చూడడం కంటే నేరుగా అడవికి వెళ్లడానికి చాలా మంది సిద్ధపడుతున్నారు. టూరిస్ట్ గైడ్‌ల సహాయంతో పలు జాగ్రత్తలు తీసుకుని సఫారీ టూర్‌లకు (Safari toors) వెళుతున్నారు. క్రూర జంతువులను నేరుగా చూసి అరుదైన అనుభవాలను పొందుతున్నారు. కొందరు ఆ ఘటనలను వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో హంటింగ్ వీడియోలు (Hunting Videos) నెట్టింట వైరల్‌గా మారాయి. ప్రస్తుతం మరొక వీడియో చాలా మందిని ఆకట్టుకుంటోంది (Viral Video).


IFS అధికారి సురేందర్ మెహ్రా మే 23న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో చూస్తే చిరుత (Leopard) వేగానికి ఆశ్చర్యపోవడం ఖాయం. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ చిరుత పులి తన వేట కోసం పరిగెత్తడాన్ని పర్యాటకులు రికార్డు చేశారు. ఓ లంగూర్‌ను చిరుత వేటాడుతూ వస్తోంది. ఆ లంగూర్ చెట్టు ఎక్కింది. చిరుత కూడా అమిత వేగంతో చెట్టు ఎక్కి తన ఆ లంగూర్ పీక పట్టేసుకుంది. అనంతరం చెట్టు మీద నుంచి కిందకు పడిపోయింది. అయినా తన నోటిలోని జంతువును మాత్రం వదల్లేదు. దానిని తీసుకుని అడవిలోకి వెళ్లిపోయింది.


చిరుత వేటకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 32 వేల మంది వీక్షించారు. ఈ వీడియోపై తమ స్పందనలను తెలియజేశారు. ``చిరుత ఓ జంతువును చూసిందంటే దానిని పట్టుకునేందుకు ఏమైనా చేస్తుంది``, ``చిరుత హంటింగ్ స్కిల్స్ అమేజింగ్``, ``చిరుత కంటికి చిక్కితే తప్పించుకోవడం కష్టం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Opitcal Illusion: మీ బ్రెయిన్ ఎంత ఫాస్ట్‌గా పని చేస్తోందో తెలుసుకోండి.. ఈ ఫొటోలోని 10 జీవులను వేగంగా కనిపెట్టండి!


Viral: ఇది మామూలు పక్షి ఈక అనుకుంటున్నారా? దీని ఖరీదు 25 తులాల బంగారం కంటే ఎక్కువ.. కారణమేంటంటే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 24 , 2024 | 11:18 AM

Advertising
Advertising