ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: వేటాడే ముందు పులి ఎంత సహనంగా ఉంటుందో తెలుసా? ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది..!

ABN, Publish Date - May 31 , 2024 | 01:22 PM

దక్షిణాఫ్రికాలోని క్రుగర్ నేషనల్ పార్క్‌లో రికార్డ్ అయిన ఓ అరుదైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ అడవి పందిని చూసిన చిరుత పులి దానిని పట్టుకునేందుకు ఎలా వేచి చూసిందో ఆ వీడియోలో కనిపిస్తోంది.

Leopard Hunting

దక్షిణాఫ్రికా (South Africa)లోని క్రుగర్ నేషనల్ పార్క్‌ (Kruger National Park)లో రికార్డ్ అయిన ఓ అరుదైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ అడవి పంది (Wild bore)ని చూసిన చిరుత పులి (Leopard) దానిని పట్టుకునేందుకు ఎలా వేచి చూసిందో ఆ వీడియోలో కనిపిస్తోంది. ఏదైనా జంతువును వేటాడే ముందు పులి ఎంత పక్కగా వ్యూహ రచన చేస్తుందో ఆ వీడియో కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. ఆ వీడియో నెటిజన్లను ఆకట్టుకుని నెట్టింట హల్‌చల్ చేస్తోంది. మెర్వే వాన్ నీకెర్క్ అనే దంతవైద్యుడు ఈ ఘటనను రికార్డు చేశాడు (Viral Video).


సహారా ఆఫ్రికాలోని గడ్డి భూములు, సవన్నాలు అడవి పందులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. మెర్వే సఫారీ టూర్‌కు వెళ్లినపుడు అతడి కంట ఈ దృశ్యం పడింది. వెంటనే అతడు దానిని రికార్డు చేశాడు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో అడవి పందులు నడుచుకుంటూ రావడాన్ని ఓ చిరుత పులి చూసింది. ఎలాంటి శబ్దమూ చేయకుండా అడవి నడుచుకుంటూ వస్తున్న బాట పక్కన ఉన్న ఓ పొద పక్కన నక్కి కూర్చుంది. ఎలాంటి శబ్దమూ చేయకుండా అక్కడే కూర్చుంది.


అడవి పంది సమీపంలోకి రాగానే ఒక్కసారిగా బయటకు వచ్చిన చిరుత దానిపై దాడి చేసింది. పంది తప్పించుకునేందుకు వీలు లేకుండా దాని మెడ పట్టుకుని కొరికేసింది. ఆ పంది చనిపోయాక దానిని నోటితో కరచుకుని తీసుకెళ్లిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎంతో మంది ఈ వీడియోను వీక్షించి లైక్ చేశారు.


ఇవి కూడా చదవండి..

Viral: మొబైల్ లాక్కున్నందుకు ఇంత దారుణమా? భర్తకు కరెంట్ షాక్ ఇచ్చిన భార్య ఎంతలా పగ తీర్చుకుందంటే..


Viral Video: ఇదేం ఖర్మరా బాబూ.. నడిరోడ్డు మీద వింత స్టంట్లు ఎందుకోసమో తెలిస్తే షాకవ్వాల్సిందే..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 31 , 2024 | 01:22 PM

Advertising
Advertising