ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: ట్రాఫిక్‌లో ఇరుక్కున్న వ్యక్తి.. ఎవరూ చూడట్లేదని ఏం చేశాడో చూడండి..!

ABN, Publish Date - Feb 13 , 2024 | 06:04 PM

Lucknow Man Urinates: ప్రపంచంతో పాటు.. దేశం కూడా వేగంగా అభివృద్ధి చెందుతుంది. దేశంతోపాటు.. దేశంలోని ప్రముఖ నగరాలు కూడా అంతకంటే వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అయితే, నగరాలు ఎంత అభివృద్ధి చెందినా ఏదో ఒక సమస్య తప్పక ఉంటుంది. వీటిలో ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య అధికంగా ఉంటుంది. ట్రాఫిక్ కారణంగా జనాలు నరకం అనుభవిస్తుంటారు.

Lucknow Man Urinates

Lucknow Man Urinates: ప్రపంచంతో పాటు.. దేశం కూడా వేగంగా అభివృద్ధి చెందుతుంది. దేశంతోపాటు.. దేశంలోని ప్రముఖ నగరాలు కూడా అంతకంటే వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అయితే, నగరాలు ఎంత అభివృద్ధి చెందినా ఏదో ఒక సమస్య తప్పక ఉంటుంది. వీటిలో ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య అధికంగా ఉంటుంది. ట్రాఫిక్ కారణంగా జనాలు నరకంఅనుభవిస్తుంటారు. సమయాభావం మాత్రమే కాకుండా.. ఆరోగ్యపరంగా, ఇతర అనేక సమస్యలు వస్తాయి. ట్రాఫిక్ జామ్ కారణంగా ఆంబులెన్స్‌ను నిలిచిపోవడం, రకరకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారు(మధుమేహం, తరచూ టాయిలెట్ సమస్య) చిక్కుకుని అవస్థలు పడుతుంటారు. తాజాగా ఓ వ్యక్తి ఇలాగే ఇబ్బంది పడ్డాడు. భారీ ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయిన ఓ వ్యక్తి.. అర్జెంట్ టాయిలెట్ రావడంతో ఆగమాగం అయ్యాడు. చివరకు చేసేదేమీ లేక.. కారు డోర్ ఓపెన్ చేసి ట్రాఫిక్ ఎంత దూరం అయ్యిందా? అని తెలుసుకుంటున్నట్లు నటిస్తూనే తన సమస్యను పరిష్కరించుకున్నాడు.

అదెలాగంటారా? కారు నుంచి కిందకు దిగిన వ్యక్తి.. కార్ డోర్‌‌కే అడ్డుగా నిలబడి టాయిలెట్ పోసేశాడు. ఆ తరువాత యధావిధిగా కారులోపలికి వెళ్లి కూర్చున్నాడు. అయితే, ఆ వ్యక్తి ఇలా చేయడాన్ని గమనించిన కొందరు వీడియో తీసి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఈ వీడియోను షేర్ చేశారు. ఓ వ్యక్తి తన కారు ముందు డోర్ వద్ద మూత్ర విసర్జన చేస్తున్నాడని క్యాప్షన్ పెట్టారు. అయితే, అతను టాయిలెట్ పోస్తున్న విషయాన్ని చుట్టూ ఉన్న వాహనదారులు గమనించినప్పటికీ.. అతను మాత్రం పట్టించుకోకుండా తన పని తాను పూర్తి చేశాడు. తోటి వాహనదారుడొకరు ఈ సీన్‌ను రికార్డ్ చేశాడు. ఈ వీడియోలో ‘యే ఢిల్లీ హై మేరే యార్’ అనే పాట బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతుంది.

Updated Date - Feb 13 , 2024 | 06:04 PM

Advertising
Advertising