ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మనిషి గూళ్లు

ABN, Publish Date - Nov 10 , 2024 | 11:01 AM

పిచ్చుక గూళ్లలా కనిపిస్తున్నాయి కానీ ఒక కళాకారుడు చేసిన గూళ్లు ఇవి. చెట్ల కొమ్మలు, ఊడలు, వేర్లతో రూపొందించిన ఈ కళాఖండాల సృష్టికర్త నార్త్‌ కరోలినాకు చెందిన పాట్రిక్‌ డౌగర్టీ. వీటిలో కొన్ని గూళ్లు 40 అడుగుల ఎత్తువి ఉండటం విశేషం.

‘ప్రకృతిపై ఉన్న ప్రేమతో ఈ నైపుణ్యాన్ని సాధించాన’ని చెబుతారు పాట్రిక్‌. ఇప్పటిదాకా ఇలాంటి గూళ్లు 230కిపైగా నిర్మించారు. అమెరికా, స్కాట్లాండ్‌, జపాన్‌, బ్రస్సెల్స్‌ సహా అనేక దేశాల్లో తన శిల్పకళా నైపుణ్యాన్ని ప్రదర్శించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించారాయన.

Updated Date - Nov 10 , 2024 | 11:01 AM