ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: ఆహా.. అదృష్టం అంటే ఇదీ.. పెట్రోల్ కొట్టిద్దామని కారు బానెట్ ఓపెన్ చేస్తే షాక్.. విషయమేమిటంటే..

ABN, Publish Date - Jun 10 , 2024 | 12:14 PM

ఆ వ్యక్తి కొన్ని రోజులుగా తన కారును ఉపయోగించలేదు.. ఇంటి ఆవరణలోని షెడ్‌లోనే ఉంచేశాడు.. ఆదివారం ఆ కారును బయటకు తీశాడు.. పెట్రోల్ కొట్టిద్దామని బంకుకు తీసుకెళ్లాడు.. పెట్రోల్ కొట్టే వ్యక్తి కారు బానెట్ ఓపెన్ చేశాడు.. లోపల ఉన్నది చూసి షాకయ్యాడు..

car

ఆ వ్యక్తి కొన్ని రోజులుగా తన కారు (Car)ను ఉపయోగించలేదు.. ఇంటి ఆవరణలోని షెడ్‌లోనే ఉంచేశాడు.. ఆదివారం ఆ కారును బయటకు తీశాడు.. పెట్రోల్ (Petrol) కొట్టిద్దామని బంకుకు తీసుకెళ్లాడు.. పెట్రోల్ కొట్టే వ్యక్తి కారు బానెట్ ఓపెన్ చేశాడు.. లోపల ఉన్నది చూసి షాకయ్యాడు.. ఆ కారు బానెట్ లోపల ఓ కోడి (Hen) ఆవాసం ఏర్పరుచుకుంది.. అందులో కోడితో పాటు కొన్ని గుడ్లు (Eggs) కూడా ఉన్నాయి.. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసి చాలా మంది నవ్వుకుంటున్నారు (Viral Video).


mr_vaidip_rajput అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ పాత మోడల్ కారు పెట్రోల్ బంకు దగ్గర ఉంది. అక్కడ కారు ముందు భాగాన్ని ఓపెన్ చేశారు. లోపల చూస్తే ఓ కోడి ఉంది. అది అక్కడ కొన్ని గుడ్లు కూడా పెట్టింది. ఓ వ్యక్తి ఆ కోడిని, గుడ్లను బయటకు తీశాడు. చాలా రోజుల నుంచి తీయకపోవడంతో ఆ కోడి ఆ కారులోకి చేరుకున్నట్టు ఉంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఈ వైరల్ వీడియోకు కోటికి పైగా వ్యూస్ వచ్చాయి. 2.8 లక్షల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీగా స్పందించారు. ``ఈరోజు అతను డబుల్ ఎగ్ చికెన్ ఫ్రై తింటాడు``, ``పార్టీకి రెడీ``, ``ఆహా.. అదృష్టం అంటే అతడిదే`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: వామ్మో.. దోమలకు ఎలా రక్తం ఇస్తున్నాడో చూడండి.. వీడియో చూసి షాకవుతున్న నెటిజన్లు!


Viral Video: వామ్మో.. ఇదెలా జరిగింది? కారులో ఒంటె ఇలా ఇరుక్కుపోయిందేంటి? వైరల్ అవుతున్న వీడియో!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Read more!

Updated Date - Jun 10 , 2024 | 12:14 PM

Advertising
Advertising