ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఏందయ్యా ఇది.. ఎక్కడా చూడలేదు.. పల్సర్ బైక్‌కు ట్రాక్టర్ చక్రం బిగించి ఎంత వేగంగా వెళ్తున్నాడో చూడండి..

ABN, Publish Date - Jul 12 , 2024 | 10:55 AM

సోషల్ మీడియా జనాలను ఆకట్టుకుంనేందుకు కొందరు వ్యక్తులు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. ఒకరు కారును హెలికాఫ్టర్‌గా మారుస్తారు. మరొకరు ఇటుకలతో కూలర్ తయారు చేస్తారు. మరికొందరు ప్రాణాంతక బైక్ స్టంట్లు చేస్తారు.

Tractor tire to a Pulsar bike

సోషల్ మీడియా జనాలను ఆకట్టుకుంనేందుకు కొందరు వ్యక్తులు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. ఒకరు కారును హెలికాఫ్టర్‌గా మారుస్తారు. మరొకరు ఇటుకలతో కూలర్ తయారు చేస్తారు. మరికొందరు ప్రాణాంతక బైక్ స్టంట్లు (Bike stunts) చేస్తారు. సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ కోసం కోసం అర్థం లేని ప్రయోగాలు చేసి వీడియోలు రూపొందిస్తున్నారు. అలాంటి వీడియోలు చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి పల్సర్ బైక్‌కు (Pulsar Bike) ట్రాక్టర్ చక్రం అమర్చాడు (Viral Video).


@hussain_tarana అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి పల్సర్ బైక్ మీద వేగంగా వెళ్తున్నాడు. అయితే అతడు నడుపుతున్న బైక్ వెనుక చక్రం చాలా పెద్దగా ఉంది. పల్సర్ బైక్‌కు ఉండే చక్రాన్ని తీసేసి ట్రాక్టర్ చక్రాన్ని (Tractor tire) అమర్చారు. ఆ చక్రంతోనే ఆ వ్యక్తి బైక్ మీద వేగంగా వెళ్లిపోతున్నాడు. మరో వ్యక్తి ఆ స్టంట్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఈ వీడియోకు వేలల్లో వ్యూస్, లైక్స్ వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ``బ్రదర్.. దీని వల్ల ఉపయోగం ఏంటి?``, ``పల్సర్ కొత్త మోడల్``, ``అంత వేగంగా వెళ్లడం చాలా ప్రమాదకరం``, ``చాలా కష్టపడ్డారు బ్రదర్`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Picture Puzzle: మీ మెదడుకు మేత.. ఈ రెండు ఫొటోల్లో ఉన్న 4 తేడాలను 20 సెకెన్లలో కనిపెట్టండి..!


Viral: బాస్.. ఇక మీరు తప్పించుకోలేరు.. ఉద్యోగం కోసం ఓ వ్యక్తి అప్లయ్ చేసిన తీరు చూస్తే నవ్వాపుకోలేరు..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 12 , 2024 | 10:55 AM

Advertising
Advertising
<