ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: అది చెయ్యా? ఉక్కు కడ్డీనా? ట్రాక్టర్ పైకి ఎక్కించుకుని ఆ వ్యక్తి చేసిన స్టంట్ చూస్తే షాకవ్వాల్సిందే..

ABN, Publish Date - Aug 31 , 2024 | 03:07 PM

శరీరం ఉక్కులా గట్టిగా మారాలంటే జిమ్‌కు వెళ్లి కఠినమైన వర్కవుట్లు చేయాలనుకుంటారు. ఖరీదైన పరికరాలతో వ్యాయామం చేయాలనుకుంటారు. అయితే నిజానికి అలా జిమ్‌కు వెళ్లి వర్కవుట్లు చేసే వారి కంటే ఎండలో కష్టపడే రైతుల శరీరాలు మరింత దృఢంగా ఉంటాయి.

Man put his hand under the moving tractor

శరీరం ఉక్కులా గట్టిగా మారాలంటే జిమ్‌కు (Gym) వెళ్లి కఠినమైన వర్కవుట్లు చేయాలనుకుంటారు. ఖరీదైన పరికరాలతో వ్యాయామం చేయాలనుకుంటారు. అయితే నిజానికి అలా జిమ్‌కు వెళ్లి వర్కవుట్లు చేసే వారి కంటే ఎండలో కష్టపడే రైతుల (Farmers) శరీరాలు మరింత దృఢంగా ఉంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ రైతు స్టామినా చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. వైరల్ అవుతున్న వీడియోలో ఆ వ్యక్తి తన చేతిని ట్రాక్టర్ చక్రం (Tractor Wheel) కింద పెట్టాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).


@kdgothwal1 అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక వ్యక్తి ట్రాక్టర్ ముందు చక్రం ముందు తన కుడి చేతిని ఉంచాడు. ట్రాక్టర్ డ్రైవర్ ముందుకు పోనిచ్చాడు. ట్రాక్టర్ ముందు చక్రం ఆ వ్యక్తి మోచేతి గుండా పైకి ఎక్కి కిందకు దిగేసింది. అయినా ఆ రైతు చేయికి ఏమీ కాలేదు. ఈ వీడియోను షేర్ చేసిన వ్యక్తి.. ``జిమ్‌లో వర్కవుట్లు చేయాల్సిన అవసరం లేదు. వ్యవసాయం కూడా శరీరాన్ని దృఢంగా మారుస్తుంది. ఇంత ప్రమాదకరమైన రిస్క్ ఎవరు తీసుకుంటారు`` అంటూ కామెంట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఈ వీడియోను ఇప్పటివరకు 11.5 వేల మందికి పైగా వీక్షించారు. చాలా మంది లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ```ఇంత ప్రమాదకర రిస్క్ చేయడం అవసరమా``, ``ఇది చాలా భయానకంగా ఉంది``, ``అతడి శరీరం స్టీల్‌లా ఉంది``, ``ఇది చాలా మూర్ఖత్వం``, ``బలాన్ని నిరూపించుకోవడానికి వేరే ప్రయత్నాలు చేయాలి`` అంటూ కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Brain Teaser: మీ ఐక్యూ లెవెల్‌ను టెస్ట్ చేసుకోండి.. ఈ ఫ్రిడ్జ్‌లో ఉండకూడని 10 వస్తువులను కనిపెట్టండి..!


Viral Video: కిడ్నాపర్‌‌ను వదిలిరానని బాలుడి ఏడుపు.. బలవంతంగా అమ్మ దగ్గరకు చేర్చిన పోలీసులు..


Viral Video: నాగుపాము పకోడీ.. ఇండోనేసియాలో స్నేక్ స్నాక్స్‌కు భారీ డిమాండ్.. ఆ షాప్‌లో పాములతో ఏం చేస్తున్నారంటే..


Viral Video: వార్నీ.. మ్యాంగో జ్యూస్ ఇలా తయారు చేస్తారా.. ఈ వీడియో చూశాక కూడా తాగారంటే మీకు హ్యాట్సాఫ్..



మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 31 , 2024 | 03:40 PM

Advertising
Advertising