ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: వీడియో చూస్తే నివ్వెరపోవాల్సిందే.. విమానం నుంచి దిగుతున్న వ్యక్తికి షాకింగ్ అనుభవం!

ABN, Publish Date - May 17 , 2024 | 12:18 PM

విమాన ప్రయాణాలు ఎంత సౌకర్యవంతంగా, ఎంత సులభంగా ఉంటాయో ఒక్కోసారి అంతే ప్రమాదకరంగా పరిణమిస్తాయి. అనుకోకుండా చేసే చిన్న చిన్న పొరపాట్లు ప్రాణాంతంకంగా మారతాయి. ఎంతో మంది ప్రాణాలను బలిగొంటాయి. అందుకే ఒక విమానం టేకాఫ్ అయ్యే ముందు సిబ్బంది ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.

Flight

విమాన (Flight) ప్రయాణాలు ఎంత సౌకర్యవంతంగా, ఎంత సులభంగా ఉంటాయో ఒక్కోసారి అంతే ప్రమాదకరంగా పరిణమిస్తాయి. అనుకోకుండా చేసే చిన్న చిన్న పొరపాట్లు ప్రాణాంతంకంగా మారతాయి. ఎంతో మంది ప్రాణాలను బలిగొంటాయి. అందుకే ఒక విమానం టేకాఫ్ అయ్యే ముందు సిబ్బంది ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో చిన్న పొరపాటు ఓ వ్యక్తి భారీ ప్రమాదానికి గురవడానికి కారణమైంది (Viral Video).


ఇండోనేషియా (Indonesia)లోని విమానాశ్రయంలో ఎయిర్‌లైన్ సిబ్బంది పొరపాటు కారణంగా ఓ వ్యక్తి దారుణ ప్రమాదానికి గురయ్యాడు. ఇండోనేషియాలోని జకార్తా విమానాశ్రయంలో (Jakarta Airport) ఉన్న ఎయిర్‌బస్ A320 బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. అన్ని సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయి. దీంతో ఎయిర్‌లైన్స్‌కి చెందిన గ్రౌండ్ స్టాఫ్ ఫ్లైట్ ఎక్కే నిచ్చెనను (Plane Ladder) పక్కకు జరుపుతున్నాడు. ఆ విషయాన్ని గమనించని ఉద్యోగి మొబైల్‌లో మాట్లాడుకుంటూనే ఫ్లైట్‌ నుంచి ముందుకొచ్చి కింద పడిపోయాడు.


ఈ ఘటన మొత్తం అక్కడ అమర్చిన సీసీటీవీ కెమేరాలో రికార్డు అయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. @sjlazars అనే ట్విటర్ హ్యాండిల్‌లో షేర్ అయిన ఈ వీడియోను ఇప్పటివరకు 1.4 లక్షల మందికి పైగా వీక్షించారు. కాగా, ఈ ఘటనలో గాయపడిన ఉద్యోగి ఆరోగ్యం ప్రస్తుతం సురక్షితంగానే ఉందని వార్తలు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి..

Viral Video: బాబోయ్.. ఇతను సాధారణ మనిషి కాదు.. పామును పట్టుకుని ఎలా కొరికేస్తున్నాడో చూడండి..


Puzzle: మీ బ్రెయిన్‌కు పదును పెట్టండి.. ఈ ఫొటోలోని మూడు తప్పులను 15 సెకెన్లలో కనిపెట్టండి!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 17 , 2024 | 12:18 PM

Advertising
Advertising