ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: దీన్ని పిచ్చి అంటారు భయ్యా.. లెహంగా ధరించి రైల్వే స్టేషన్‌లో డ్యాన్స్.. చివర్లో ఏం చేశాడో చూస్తే..

ABN, Publish Date - Aug 13 , 2024 | 08:57 AM

సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు షేర్ చేయాలనే క్రేజ్ రోజురోజుకు పెరిగిపోతోంది. ఫాలోయింగ్ పెంచుకుని ఆదాయం పొందాలనుకునే వారి సంఖ్య ఎక్కువవుతోంది. ఫాలోవర్లను ఆకట్టుకునేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. వింత వింత పనులు చేస్తున్నారు.

Dance on Railway platform

సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు షేర్ చేయాలనే క్రేజ్ రోజురోజుకు పెరిగిపోతోంది. ఫాలోయింగ్ పెంచుకుని ఆదాయం పొందాలనుకునే వారి సంఖ్య ఎక్కువవుతోంది. ఫాలోవర్లను ఆకట్టుకునేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. వింత వింత పనులు చేస్తున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలోని వ్యక్తి చేష్టలు చూస్తే నవ్వాలో, ఏడవాలో తెలియదు. స్త్రీ వేషధారణలో ఆ వ్యక్తి రైల్వే స్టేషన్‌ (Railway Station)లో హల్‌చల్ చేసి చుట్టు పక్కల వారిని ఇబ్బంది పెట్టాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).


rahulsaha అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశాడు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ రైలు (Train) స్టేషన్‌లో ఆగింది. ప్యాసింజర్లు కిందకు దిగి బయటకు వెళ్తున్నారు. ఆ సమయంలో లెహంగా ధరించి హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తి ప్లాట్‌ఫామ్‌పై ఓ భోజ్‌పురి పాటకు అసభ్యంగా డ్యాన్స్ (Dance) చేశాడు. ఓ మహిళ చెయ్యి పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఆమె వదలించుకుని వెళ్లిపోయింది. దీంతో పక్కనే ఉన్న ఓ వ్యక్తిని రెండు చేతులతో ఎత్తుకుని డ్యాన్స్ చేశాడు. అతడి చేష్టలను వేరే వ్యక్తి రికార్డ్ చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.


ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు 60 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. 1.3 లక్షల కంటే ఎక్కువ మంది లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``సిగ్గు లేదు``, ``మీరు రీల్ కోసం ఎంతగా దిగజారుతున్నారు``, ``ఇంతకంటే పతనం ఇంకొకటి లేదు``, ``ప్రస్తుత డిజిటల్ యుగంలో ఇలాంటి వారికి కొదవ లేదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: ప్రాణాల మీద ఆశ లేదా? కదులుతున్న లారీ వెనకాల స్కేటింగ్.. షాకింగ్ వీడియో వైరల్!


Picture Puzzle: ఈ పజిల్ సాల్వ్ చేయడం అంత ఈజీ కాదు.. తేడాగా ఉన్న పులి మొహాన్ని 10 సెకెన్లలో కనిపెట్టండి..!


Viral: ``బై.. బై.. సర్``.. ఉద్యోగి పంపించిన రాజీనామా లెటర్ చూసి ఖంగుతున్న బాస్.. అసలు కథేంటంటే..!


Viral Video: పాము, మూడు ముంగిసల మధ్య భీకర ఫైట్.. రన్ వేపై పోరాడుకున్న బద్ధ శత్రువులు..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 13 , 2024 | 08:57 AM

Advertising
Advertising
<