ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: ఇతడి పావురం మ్యాజిక్ ట్రిక్‌ను పసిగట్టేసిన కెమెరా.. స్లోమోషన్‌లో చూస్తే.. అవాక్కయ్యే సీన్..

ABN, Publish Date - Jan 02 , 2024 | 04:41 PM

ఇంద్రజాలికులు చేసే వివిధ రకాల మ్యాజిక్‪‌లు తెగ ఆకట్టుకుంటుంటాయి. కొన్ని మ్యాజిక్‌లు చూస్తే ‘‘వామ్మో! ఇది నిజమా లేక కలనా’’.. అని అనిపిస్తుంటుంది. కొందరు ఇంద్రజాలికులైతే మన కళ్లను మనమే నమ్మని విధంగా మ్యాజిక్ చేస్తుంటారు. వాటి వెనుక ..

ఇంద్రజాలికులు చేసే వివిధ రకాల మ్యాజిక్‪‌లు తెగ ఆకట్టుకుంటుంటాయి. కొన్ని మ్యాజిక్‌లు చూస్తే ‘‘వామ్మో! ఇది నిజమా లేక కలనా’’.. అని అనిపిస్తుంటుంది. కొందరు ఇంద్రజాలికులైతే మన కళ్లను మనమే నమ్మని విధంగా మ్యాజిక్ చేస్తుంటారు. వాటి వెనుక సీక్రెట్స్ ఎవరికీ తెలియకపోవడం వల్ల చూడటానికి వింతగా అనిపిస్తుంటుంది. అయితే కొన్నిసార్లు కొందరి మ్యాజిక్‌లను తీక్షణంగా పరిశీలిస్తే.. అసలు విషయం తెలిసిపోతుంటుంది. ఇలాంటి మ్యాజిక్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వ్యక్తి మ్యాజిక్ వీడియో తెగ వైరల్ అవుతోంది. అతను చేసిన పావురం మ్యాజిక్ ట్రిక్ చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ ఇంద్రజాలికుడు (magician) ఫొటో ఫ్రేమ్ నుంచి పావురాన్ని బయటికి తీసే మ్యాజిక్ (Pigeon magic) చేసేందుకు సిద్ధమవుతాడు. ఫొటోపై చేయి అలా ఊపగానే అందులో ఫొటోగా ఉన్న పావురం కాస్త.. ప్రాణంతో బయటికి రావాలి. ఇందుకు తగ్గట్టుగానే అతను అన్నీ సిద్ధం చేసుకుని.. స్టేజి మీదకు వెళ్తాడు. అనుకున్నట్టుగానే ఫొటోపై ఇలా చేత్తో మంత్రం చెప్పగానే.. వెంటనే పావురం బయటికి ఎగురుకుంటూ వస్తుంది. దీంతో అక్కడున్న వారంగా గట్టిగా చప్పట్లు కొడతారు. అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. వీడియోను స్లోమోషన్‌లో చూసిన వారికి.. ఇంద్రజాలికుడి ట్రిక్ తెలిసిపోయింది.

Viral Video: వంద నోటు దొరికిందని సంబరపడ్డాడు.. తీరా చేతిలోకి తీసుకుని చూడగా.. షాకింగ్ సీన్..

ఫ్రేమ్‌లో రెండు ఫొటోలను పెట్టుకున్న అతను.. కింద వైపు ప్రాణంతో ఉన్న పావురాన్ని సిద్ధంగా ఉంచుకుని వస్తాడు. పై ఫొటోపై వేలు తీయగానే వెంటనే అది తెరుచుకుని పావురం బయటికి వస్తుందన్నమాట. ఎంతో నిశితంగా పరిశీలిస్తే తప్ప ఈ ట్రిక్‌ను గుర్తించలేరు. అయితే కెమెరా కంటికి మాత్రం ఈ ట్రిక్ ఈజీగా తెలిసిపోయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘కెమెరా కంటి నుంచి తప్పించుకోలేకపోయాడు’’.. అంటూ కొందరు, ‘‘అరే! ఈ మ్యాజిక్ ఇంత ఈజీనా’’.. అంటూ మరికొందరు, ‘‘స్లోమోషన్ సిస్టమ్.. ఇంద్రజాలికుల పొట్టగొడుతోందే’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఇళ్ల ముందు రంగు సీసాలను వేలాడదీసిన ప్రజలు.. ఈ ట్రిక్ వల్ల ప్రయోజనం ఏంటని అడిగితే.. షాకింగ్ రిప్లై..

Updated Date - Jan 02 , 2024 | 04:41 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising