ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

New couple video: పర్యాటకులకు షాక్ ఇచ్చిన కొత్త జంట.. ఫొటోల పేరుతో మరీ దారుణంగా..

ABN, Publish Date - Jan 23 , 2024 | 07:01 PM

లోకం ఎలా ఉంది సిద్దా అంటే.. ఎవరి లోకం వారిదే అన్న.. సామెంత చందంగా తయారైంది ప్రస్తుత పరిస్థితి. కొందరు ఫొటోలు, రీల్స్ పేరుతో ప్రపంచాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తుంటారు. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో అనుకోకుండా.. తమకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి...

లోకం ఎలా ఉంది సిద్దా అంటే.. ఎవరి లోకం వారిదే అన్న.. సామెంత చందంగా తయారైంది ప్రస్తుత పరిస్థితి. కొందరు ఫొటోలు, రీల్స్ పేరుతో ప్రపంచాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తుంటారు. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో అనుకోకుండా.. తమకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి వారి చేష్టలు కొన్నిసార్లు నవ్వు తెప్పిస్తే.. మరికొన్నిసార్లు కోపం తెప్పిస్తుంటాయి. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ కొత్త జంట రోడ్డుపై ఫొటోలు తీసుకుంటూ చుట్టు పక్కల వారికి షాక్ ఇచ్చింది. వారు చేసిన పని చూసి అంతా అవాక్కయ్యారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (viral video) తెగ వైరల్ అవుతోంది. కొత్తగా వివాహమైన ఓ జంట (Newly married couple) .. హనీమూన్ కోసం వెళ్లింది. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకూ సెల్ఫీలు, రీల్స్ పిచ్చి ఏం రేంజ్‌లో ఉందే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాగే ఇప్పుడు మనం చెప్పుకోబోయే జంట కూడా ఓ పర్యాటక ప్రాంతంలో కెమెరా స్టాండ్‌కు అమర్చి.. వివిధ భంగిమల్లో ఫొటోలు దిగుతున్నారు. వారితో పాటూ పక్కన చాలా మంది జంటలు ఫొటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. అయితే ఈ నూతన జంట మాత్రం ఉన్నట్టుండి వారందరికీ షాక్ ఇచ్చింది. కొత్తగా ఏదైనా ట్రై చేయాలనే ఉద్దేశంతో తన భార్యకు మోకాళ్లపై నిల్చుని ఉంగరాన్ని అందించి (Love proposal) లవ్ ప్రపోజల్ చేస్తాడు.

Women: మాజీ ప్రియుడితో మళ్లీ కలిసేందుకు యువతి వెరైటీ స్కెచ్.. జ్యోతిష్యుడి ఎంట్రీతో చివరకు ఊహించని ట్విస్ట్..

ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. ఉంగరం అందించగానే అతను ఒక్కసారిగా తన భార్యను కౌగిలించుకుని ముద్దులు పెట్టాడు. ఆమె కూడా తన భర్తకు ముద్దులు (kisses) పెడుతూ ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ఇలా వారు చాలా సేపు ముద్దులు పెట్టుకుంటూనే ఉండడంతో పక్కన ఉన్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇదెక్కడి పిచ్చినా నాయానా.. అంటూ ఆసక్తిగా చర్చించుకున్నారు. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వీరి పిచ్చి.. పీక్స్‌కు వెళ్లింది’’.. అంటూ కొందరు, ‘‘వ్యూస్ కోసం ఎంతకైనా తెగిస్తు్న్నారు’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 11వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

మానవాతీత శక్తులు ఉన్న.. ఈ ఏడుగురి గురించి తెలుసా..

Updated Date - Jan 23 , 2024 | 07:01 PM

Advertising
Advertising