ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: మొబైల్ లేకపోతే జీవితం లేదు.. పరీక్షలో విద్యార్థి జవాబుకు టీచర్ ఫిదా.. పదికి పది మార్కులు ఎందుకేశారంటే..

ABN, Publish Date - Aug 23 , 2024 | 01:07 PM

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ అనేది ఓ వ్యసనంగా మారిపోయింది. స్మార్ట్‌ఫోన్ వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో, అనే దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. ఆధునిక జీవితంలో స్మార్ట్‌ఫోన్ యొక్క ప్రాముఖ్యం గురించి పరీక్షలో ఓ విద్యార్థి తనదైన శైలిలో విశ్లేషించాడు.

No mobile.. no life..

ప్రస్తుతం మొబైల్ (Mobile) అనేది ఓ నిత్యావసర వస్తువుగా మారిపోయింది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి చేతిలోనూ మొబైల్ కనిపిస్తోంది. స్మార్ట్‌ఫోన్ (Smart Phone) అనేది ఓ వ్యసనంగా మారిపోయింది. స్మార్ట్‌ఫోన్ వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో, అనే దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. ఆధునిక జీవితంలో స్మార్ట్‌ఫోన్ యొక్క ప్రాముఖ్యం గురించి పరీక్షలో ఓ విద్యార్థి (Student) తనదైన శైలిలో విశ్లేషించాడు. మొబైల్ లేకపోతే జీవితమే లేదని తేల్చాడు. అతడి అనాలిసిస్ నచ్చడంతో టీచర్ (Teacher) ఏకంగా పదికి పది మార్కులు వేశారు (Viral News).


ఆ వైరల్ పోస్ట్ ప్రకారం.. ప్రశ్నాపత్రంలో మొబైల్ వినియోగానికి సంబంధించి ప్రశ్నలు అడిగారు. దానికి ఆ కుర్రాడు రకరకాల విశ్లేషణలు చేసి చివరకు మొబైల్ లేనిదే జీవితంలో లేదని తేల్చాడు. ``మొబైల్ లేకపోతే మూడ్ బాగోదు.. మూడ్ బాగోలేకపోతే.. చదువు రాదు. చదువుకోకపోతే ఉద్యోగం రాదు., ఉద్యోగం లేకపోతే డబ్బు రాదు. డబ్బు లేకుండా, ఆహారం లభించదు. ఆహారం లేకపోతే అందవికారంగా మారుతాం. అప్పుడు ఎవరూ ప్రేమించరు.. పెళ్లి కూడా చేసుకోరు. అప్పుడు, ఒంటరిగా ఉండి డిప్రెషన్‌లోకి వెళ్లిపోతాం. డిప్రెషన్‌లోకి వెళితే అనారోగ్యానికి గురై చనిపోతాం..`` అని రాశాడు.


చివర కంక్లూజన్ ఇస్తూ, ``నో మొబైల్.. నో లైఫ్`` అని రాశాడు. ఈ జవాబు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను 2.4 కోట్లకు పైగా వీక్షించారు. 4.8 లక్షల మంది లైక్ చేసారు. ఈ పోస్ట్‌పై నెటిజన్లు ఫన్నీగా స్పందించారు. ``ఆ టీచర్ కూడా మొబైల్‌కు అడిక్ట్ అయినట్టున్నారు.. అందుకే పదికి పది మార్కులు వేశారు``, ``ఇదే ఆధునిక జీవితం``, ``చాలా ప్రాక్టికల్ అనాలిసిస్``, ``ఇదే చేదు నిజం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: అదృష్టం బాగుంటే ఎవ్వరూ ఏం చేయలేరు.. ఆ కుర్రాడు ఎంత పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడో చూడండి..!


Viral Video: పాకిస్తాన్ బోర్డర్‌లో అరుదైన దృశ్యం.. సరిహద్దు అవతలి నుంచి ఎలా మాట్లాడుకున్నారో చూడండి..


Viral Video: బిజీ రోడ్డుపై డబ్బులు వెదజల్లిన యువకుడు.. తర్వాతేం జరిగిందో చూడండి.. వీడియో వైరల్!


IQ Test: మీ తెలివితేటలకు నిజమైన పరీక్ష.. ఈ సింపుల్ పజిల్‌ను 10 సెకెన్లలో సాల్వ్ చేయండి..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Aug 23 , 2024 | 01:07 PM

Advertising
Advertising
<