ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: ఆన్‌లైన్‌లో ఆర్డరిచ్చిన ఐస్‌క్రీమ్‌లో జెర్రె.. మహిళకు షాక్!

ABN, Publish Date - Jun 16 , 2024 | 05:42 PM

ఆన్‌లైన్‌లో ఐస్‌క్రీమ్ ఆర్డరిచ్చిన మహిళకు భారీ షాక్ తగిలింది. ఆమె ఐస్‌క్రీమ్‌లో ఏకంగా జెర్రె కనిపించడంతో ఆమె దిమ్మెరపోయింది. చివరకు నెట్టింట తన ఆవేదన పంచుకుంది.

ఇంటర్నెట్ డెస్క్: ఆన్‌లైన్‌లో ఐస్‌క్రీమ్ ఆర్డరిచ్చిన మహిళకు భారీ షాక్ తగిలింది. ఆమె ఐస్‌క్రీమ్‌లో ఏకంగా జెర్రె కనిపించడంతో ఆమె దిమ్మెరపోయింది. చివరకు నెట్టింట (Viral) తన ఆవేదన పంచుకుంది.

దీపా అనే మహిళ నాయిడాలోని సెక్టర్ - 12 లో నివసిస్తుంటుంది. ఇటీవల ఓ రోజు ఆమె బ్లింకిట్ లో అమూల్ వెనీలా ఐస్ క్రీమ్ టబ్ ఆర్డరిచ్చింది. డెలివరీ అయ్యిన టబ్ ను తెరిచి చూస్తే మూత మీద ఓ జెర్రె కనిపించడంతో ఆమె షాకైపోయింది. చివరకు ఈ ఉదంతాన్ని నెట్టింట పంచుకోవడం విషయం బ్లింకిట్ తో పాటు అమూల్ సంస్థకు కూడా చేరింది.

Ultra marathon: మహిళ 1000 కిలోమీటర్ల పరుగు.. వేడికి కరిగిపోయిన బూట్లు!


వెంటనే స్పందించిన బ్లింకిట్.. దీపా డబ్బును వాపస్ చేసింది. ఘటనపై దర్యాప్తునకు కూడా ఆదేశించింది. మరోవైపు అమూల్ సంస్థ వారు కూడా మహిళను సంప్రదించి అసలు ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఫుడ్ డిపార్ట్ మెంట్ వారు కూడా దీపాను సంప్రదించారు. దర్యాప్తులో భాగంగా ఆమె ఇంటికి వెళ్లి పలు ప్రశ్నలు అడిగారు. అంతేకాకుండా, బ్లింకిట్ స్టోర్ ను కూడా సందర్శించారు. అయితే, స్టోర్ లో చాలా దుమ్మూ ధూళి ఉండటంతో పలువురు అక్కడ శుభ్రత పాటించట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు (Noida woman discovers centipede inside ice cream tub she ordered online).

కాగా, బుధవారం ముంబైకి చెందిన ఓ డాక్టర్ ఐసీక్రీస్ ఆర్డరివ్వగా చేదు అనుభవం ఎదురైంది. ఐస్ క్రీమ్ లో మనిషి వేలు బయటపడటంతో ఆయన షాకైపోయారు. ఐస్‌క్రీమ్ తయారీ దారు యమ్మో ఐస్‌క్రీమ్స్ పై ఈ సందర్భంగా కేసు కూడా నమోదైంది.

Read Viral and Telugu News

Updated Date - Jun 16 , 2024 | 06:09 PM

Advertising
Advertising