Optical Illusion: 6 సెకన్లలో గడ్డిలో ఉన్న పామును కనిపెట్టగలరా?
ABN, Publish Date - Jun 15 , 2024 | 04:00 PM
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలలో ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలు ముందు వరుసలో ఉంటాయి. వీటిని పరిష్కరించడం వల్ల ఒకవైపు ఫన్ మాత్రమే కాదు.. మెదడు కూడా చురుగ్గా మారుతుంది. మెదడు ఎంత పదునుందో, కంటి చూపు ఎంత పదునుందో వీటి ద్వారా తెలుసుకోవచ్చు.
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలలో ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలు ముందు వరుసలో ఉంటాయి. వీటిని పరిష్కరించడం వల్ల ఒకవైపు ఫన్ మాత్రమే కాదు.. మెదడు కూడా చురుగ్గా మారుతుంది. మెదడు ఎంత పదునుందో, కంటి చూపు ఎంత పదునుందో వీటి ద్వారా తెలుసుకోవచ్చు. అలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ కు సంబంధించి ఫొటో ఒకటి ఇప్పుడు అందరికీ సవాల్ విసురుతోంది. 6 సెకెన్లలో దీన్ని పరిష్కరించి కంటి చూపును, మెదడు సామర్థ్యాన్ని ప్రూవ్ చేసుకోమంటోంది. ఇంతకీ ఈ ఫొటో గురించి తెలుసుకుంటే..
Personality Test: మీ వేలి ఆకారం మీరు ఎలాంటి వాళ్లో చెప్పేస్తుందట.. ఒక సారి చెక్ చేసుకోండి..!
ఆప్టికల్ ఇల్యూషన్(Optical Illusion) చిత్రాలు మెదడుకు బాగా పని పెడతాయి. ఇప్పుడు వైరల్ అవుతున్న ఫొటోలో గడ్డి ప్రాంతం ఉంది. పచ్చని గడ్డి మధ్య పాము ఉంది. అయితే అది ఫొటో చూసిన వెంటనే కనిపించడం లేదు. చాలా తీక్షణంగా, కంటి చూపు, మెదడు చాలా చురుగ్గా ఉన్నవాళ్లకు మాత్రమే ఇది కనిపిస్తుంది. కానీ 6 సెకెన్లలో దీన్ని కనుక్కోవాలనే నిబంధన ఉండటంతో నెటిజన్లు గడ్డి మధ్య ఉన్న పామును కనుక్కునే విషయంలో చేతులెత్తేస్తున్నారు.
మహిళలలో ఐరన్ లోపం ఉంటే కనిపించే లక్షణాలు ఇవే..!
సరిగ్గా గమనిస్తే ఆకుపచ్చని గడ్డి మధ్య సన్నగా వేలెడెంత లావుగా ఆకుపచ్చని రంగులోనే ఒక పాము ఉంది. గడ్డి రంగు, పాము రంగు ఒకటే కావడం వల్ల ఇది గడ్డిలో కలిసిపోయి ఉంటుంది. దీన్ని తొందరగా గుర్తు పట్టడం సాధ్యం కాదు. కానీ 6 సెకెన్ల లోపు దీన్ని కనుక్కున్న వారు మాత్రం నిజంగా గ్రేట్. వారి కంటిచూపు, మెదడు పనితీరు, వారి ఐక్యూ లెవల్ పదునుగా ఉన్నాయని అర్ఖం.
ఈ మొఘల్ మహారాణుల తెలివితేటలు తెలిస్తే షాకవుతారు..!
ఆడవారిలో కాల్షియం తక్కువ ఉంటే కనిపించే లక్షణాలు ఇవే..!
మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక చేయండి.
Updated Date - Jun 15 , 2024 | 04:10 PM