ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Optical Illusion: మీ మెదడు పనితీరుకు ఇదే ఛాలెంజ్.. కాక్టస్ మొక్కల మధ్య దాగున్న 3 జంతువులను 10 సెకెన్లలో కనుక్కోండి చూద్దాం..!

ABN, Publish Date - Jul 30 , 2024 | 01:24 PM

ఛాలెంజెస్ ఎప్పుడూ ఉత్సహాన్ని ఇస్తాయి. ఇక ఛాలెంజ్ లో నెగ్గితే ఆ ఉత్సాహం ఉరకలు వేస్తుంది. తరువాత చేసే పనులలో వేగాన్ని, ఆలోచనా తీరును మెరుగుపరుస్తుంది.

optical illusion

ఛాలెంజెస్ ఎప్పుడూ ఉత్సహాన్ని ఇస్తాయి. ఇక ఛాలెంజ్ లో నెగ్గితే ఆ ఉత్సాహం ఉరకలు వేస్తుంది. తరువాత చేసే పనులలో వేగాన్ని, ఆలోచనా తీరును మెరుగుపరుస్తుంది. ఇప్పట్లో మెదడుకు ఛాలెంజ్ విసిరే పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్, ఫొటోల మధ్య తేడాలు గుర్తించడం వంటివి సోషల్ మీడియాలో లెక్కలేనన్ని ఉంటున్నాయి. అలాంటి ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెదడు పనితీరుకు ఛాలెంజ్ తీసుకోమని చెబుతోంది. ఈ ఫొటో గురించి తెలుసుకుంటే..

మెదడుకు ఛాలెంజ్ విసురుతున్న ఫొటోలో ఆకుపచ్చ రంగులో కాక్టస్ మొక్కలు ఉన్నాయి. ఈ మొక్కలకు కాస్త ఎరుపు రంగులో చిన్న చిన్న కాయలు కూడా ఉన్నట్టు గమనించవచ్చు. వీటి మధ్యన మూడు జంతువులు దాగున్నాయి. ఫొటోను చూడగానే అందులో జంతువులు ఉన్నట్టు అసలు అనపించదు. కానీ ఫొటోను తీక్షణంగా, దగ్గరగా గమనించాలి. 10 సెకెన్లలోపు మీకు జంతువులు కనిపించాయా?

వైట్ రైస్ కు బదులు బ్రౌన్ రైస్ తింటే.. జరిగేదిదే..!


కాక్టస్ మొక్కల మధ్య దాగున్న జంతువులను కనుక్కోవడంలో చాలా మంది విఫమవుతున్నారు. 10 సెకెన్లలో దీన్ని ఛేదించలేమని చేతులెత్తేస్తున్నారు. అయితే కాక్టస్ మొక్కలు ఒకదాన్ని ఒకటి అంటిపెట్టుకుని ఉండటం వల్ల గందరగోళం ఏర్పడుతుంది. కానీ ఆ మొక్కల మధ్య ఎంతో తీక్షణంగా చూస్తే కొన్ని జంతువులు ఉండటం గమనించవచ్చు. అవి చాలా చిన్నవిగా ఉన్నాయి. ఇలాంటివి సాల్వ్ చేయడం ద్వారా మెదడు పనితీరు పెరిగి రోజువారీ కార్యకలాపాలలో చాలా చురుగ్గా ఉంటారట. ముఖ్యంగా విద్యార్ఝులు, కాంపిటేటివ్ పరీక్షలకు సన్నద్ధం అయ్యేవారికి ఇవి జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉండటంలో సహాయపడతాయి.

ఈ చిన్న ట్రిక్స్ పాటిస్తే చాలు.. వర్షాకాలంలో గ్యాడ్జెట్లు సేఫ్..!

చాణక్యుడు చెప్పిన ఈ 10 విషయాలు అనుసరిస్తే.. యువత విజయాల బాట పడతారు!

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jul 30 , 2024 | 01:29 PM

Advertising
Advertising
<