Rama koti: 90 ఏళ్ల వయస్సులో రామకోటి..
ABN, Publish Date - May 30 , 2024 | 11:46 AM
వేములవాడ: రామకోటి రాయాలన్న తపన రాముని భక్తుల్లో చాలామందికి ఉంటుంది. అది రాయాలంటే అనేక నియమాలు పాటించాలి. శ్రీరామ కోటిని ఒకసారి రాసిన తర్వాత దాన్ని ఆపకూడదు. ఒకసారి మొదలుపెట్టిన తర్వాత దాన్ని ఆపకుండా రామకోటి రాస్తుండాలి. అయితే..
వేములవాడ: రామకోటి (Ramakoti) రాయాలన్న తపన రాముని భక్తుల్లో (Rama devotees) చాలామందికి ఉంటుంది. అది రాయాలంటే అనేక నియమాలు పాటించాలి. శ్రీరామ కోటిని ఒకసారి రాసిన తర్వాత దాన్ని ఆపకూడదు. ఒకసారి మొదలుపెట్టిన తర్వాత దాన్ని ఆపకుండా రామకోటి రాస్తుండాలి. అయితే 85 ఏళ్ల వయసులో శ్రీరామ కోటి మొదలుపెట్టి.. 90 ఏళ్ల వయసు వచ్చేసరికి.. అంటే ఐదేళ్లు వచ్చేసరికి 21 లక్షల శ్రీరామ కోటి రాస్తూ.. ఓ వృద్ధుడు రామునిమీద తన భక్తిని చాటుకుంటున్నాడు. వేములవాడ మండలం, నాంపల్లికి చెందిన ఎల్లా గౌడ (Ella Gowda) అనే రామ భక్తుడు. రామకోటి రాస్తున్నారు. అయోధ్య (Ayodhya), భద్రాచలం (Bhadrachalam), కొండగట్టు ఆంజనేయ స్వామి (Kondagattu Anjaneya Swamy).. అలా అనేక దర్శనాలు చేసుకుంటూ ఇలా రామకోటి రాస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో (ABN Andhrajyothy) మాట్లాడుతూ.. ఏమన్నారంటే..
ఈ వార్తలు కూడా చదవండి..
బీఆర్ఎస్ నేతలపై కోడ్ ఉల్లంఘన కేసు..
అందుకే సీఎం నెంబర్ ఇచ్చా: రాజాసింగ్
సర్వేల అలజడి.. వైసీపీ నేతల్లో టెన్షన్..
జగన్‌పై రాయి దాడి కేసులో కొత్త ట్విస్ట్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - May 30 , 2024 | 11:46 AM