ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Rare Indian Currency: వామ్మో.. వేలంపాటలో రూ.10 నోట్లు.. వీటి విలువ తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది..!

ABN, Publish Date - Jun 01 , 2024 | 12:45 PM

సాధారణంగా ఆస్తులు, స్థలాలు, వస్తువులను వేలం పాట వేయడం అందరికీ తెలిసే ఉంటుంది. కానీ రూ.10 నోట్లను వేలంపాట వేయడం ఎక్కడైనా చూశారా ? కనీసం విన్నారా? కానీ ఇప్పుడు అదే జరుగుతోంది. రెండు రూ.10 నోట్లకు లక్షలు పలుకుతున్నాయి.

సాధారణంగా ఆస్తులు, స్థలాలు, వస్తువులను వేలం పాట వేయడం అందరికీ తెలిసే ఉంటుంది. కానీ రూ.10 నోట్లను వేలంపాట వేయడం ఎక్కడైనా చూశారా ? కనీసం విన్నారా? కానీ ఇప్పుడు అదే జరుగుతోంది. రెండు రూ.10 నోట్లకు కలిపి దాదాపు రూ. 2.7 లక్షల ధర పలుకుతోంది. కళ్లు చెదిరే ధర పలుకుతున్న ఈ కరెన్సీ నోట్ల కథ ఏంటో తెలుసుకుంటే..

ఈ పానీయాలు తాగితే చాలు.. మానసిక ఒత్తిడి మటాష్..!


రెండు భారతీయ రూ.10 నోట్లు ఇప్పుడు లక్షల ధర పలుకుతున్నాయి. అయితే ఇవి సాధారణ నోట్లు కాదు. నివేదికల ప్రకారం బొంబాయి నుండి లండన్ వెళ్లే మార్గంలో ఓడ శిథిలాల నుండి ఈ రెండు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఓడ జూలై2, 1918ల జర్మన్ u-బోట్ లో మునిగిపోయింది. ఈ శిథిలాల మధ్య ఒడ్డున రూ.5, రూ.10, రూ.1 నోట్లు భారీగా తేలాయి. అప్పుడు ఆ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో చాలావరకు ధ్వంసం చేశారు. ఇప్పుడు ఈ నోట్లు మళ్లీ ఉనికిలోకి వచ్చాయి. వీటిని లండన్ లో వేలం వేయనున్నారు. లండన్ లోని నూనన్స్ మేఫెయిర్ వేలంలో కేంద్రం ఈ రెండు నోట్లను వేలం వేయనుంది. ఈ నోట్ల ధర అక్షరాలా 2వేల నుండి 2,600 పౌండ్లు అంటే.. రూ.2.7 లక్షల ధర వరకు ఉంటుంది. ఈ నోట్లను గట్టిగా కట్టి ఉండటంతో కొన్ని నోట్లు చాలామంచి స్థితిలో ఉన్నాయని, అవే ఇవని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లడ్ వారు పేర్కొన్నారు.

ఈ పానీయాలు తాగితే చాలు.. మానసిక ఒత్తిడి మటాష్..!

మీకు తెలుసా..? ఈ భారతీయ నగరాల్లో మాంసాహారాన్ని బ్యాన్ చేశారు..!

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jun 01 , 2024 | 12:45 PM

Advertising
Advertising