ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సాబుదానా టిక్కీ

ABN, Publish Date - Oct 27 , 2024 | 10:04 AM

కావలసిన పదార్థాలు: సగ్గుబియ్యం- 250 గ్రాములు, ఆలుగడ్డ (ఉడికించి, పొట్టుతీసిన) - 3, వేయించిన పల్లీల ముక్కలు - అర కప్పు, అల్లం ముక్కలు - అర స్పూను, పచ్చి మిర్చి- రెండు స్పూన్లు, కొత్తిమీర తరుగు- నాలుగు స్పూన్లు, జీలకర్ర పొడి- అర స్పూను, మిరియాల పొడి - అర స్పూను, ఆమ్‌చూర్‌- అర స్పూను, ఉప్పు, నీళ్లు, నూనె - తగినంత.

తయారుచేసే విధానం: సగ్గుబియ్యాన్ని అరగంట పాటు నీళ్లలో నానబెట్టాలి. తరవాత నీళ్లని పిండి పక్కన పెట్టుకోవాలి. ఓ పెద్ద గిన్నెలో ఆలుగడ్డ, సగ్గుబియ్యం, పల్లీలు, అల్లం, మిర్చి., కొత్తిమీర, జీలకర్ర పొడి, ఉప్పు, మిరియాలు వేసి అంతా బాగా కలపాలి. చిన్న ముద్దలుగా చేసుకుని వాటిని తట్టి పెన్నం మీద కాస్త నూనెవేసి అటూ ఇటూ బంగారు రంగులోకి కాలిస్తే సాబుదానా టిక్కీ సిద్ధం.

Updated Date - Oct 27 , 2024 | 10:04 AM