Picture Puzzle: మీ ట్యాలెంట్‌కు అసలైన పరీక్ష.. ఈ తాళం చెవికి సరిపోయే షేప్‌ను 10 సెకెన్లలో కనిపెట్టండి!
ABN , Publish Date - Jul 14 , 2024 | 09:53 AM
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి.
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి. పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Optical Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.
తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న ఆ ఫొటోలో Y తాళం చెవి ఉంది. పైన వరుసగా పలు షేప్‌లు ఉన్నాయి. వాటిల్లో ఒకటే ఆ తాళం చెవి షేప్‌తో సరిపోలుతుంది. ఆ తాళం చెవితో సరిపోలే షేప్ ఏదో ఎక్కడుందో కనిపెట్టడమే ఈ ఫొటోలోని ఛాలెంజ్. 10 సెకెన్లలోపు ఆ షేప్‌ను కనిపెట్టాలి. అలా కనిపెడితే మీ బ్రెయిన్ షార్ప్ అని నమ్మవచ్చు. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? అయితే కింది ఫొటో చూడండి.. ఆ తాళం చెవికి సరిపోలే సేష్ ఏదో మీకు తెలిసిపోతుంది.
ఇవి కూడా చదవండి..
Anant Ambani: అనంత్ అంబానీ మళ్లీ బరువు ఎందుకు పెరిగాడు? 108 కిలోలు తగ్గిన తర్వాత ఏం జరిగింది..?
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..