ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: రెండేళ్ల వయసులో ఈ పాప ఏం చేస్తుందో తెలిస్తే.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే

ABN, Publish Date - Aug 31 , 2024 | 07:35 PM

సాధారణంగా రెండేళ్ల పాప అంటే ఏం చేస్తుంది. అప్పుడప్పుడే నడక నేర్చుకుంటూ ఉంటుంది. మారాం చేస్తూ.. అది కావాలి.. ఇది కావాలని పేచీ పెడుతూ.. పేరెంట్స్‌ను విసిగిస్తూ ఉంటుంది. కానీ ఈ పాప అలా కాదు..

సాధారణంగా రెండేళ్ల పాప అంటే ఏం చేస్తుంది. అప్పుడప్పుడే నడక నేర్చుకుంటూ ఉంటుంది. మారాం చేస్తూ.. అది కావాలి.. ఇది కావాలని పేచీ పెడుతూ.. పేరెంట్స్‌ను విసిగిస్తూ ఉంటుంది. కానీ ఈ పాప అలా కాదు.. రెండేళ్ల వయసులోనే మాట్లాడటమే కాదు.. ప్రశ్నలకు సమాధానమిస్తుంది. అంతేకాదు.. ప్రతి విషయాన్ని గుర్తించుకుంటూ ఎప్పుడు అడిగినా చెబుతుంది. అంకెలు చెబుతుంది. తాను ఆడుకునే బొమ్మలకు పేర్లు పెట్టింది. ఇవ్వన్నీ కేవలం రెండేళ్ల వయసులో చేస్తున్న ఈ పాప మరెవరో కాదు.. దా నాన్న ఎత్తుకుంటా వీడియో ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో పాపులర్ అయిన చిన్నారి ఇషా.. పిట్ట కొంచెం.. కూత ఘనం అనే సామెతకు సరిగ్గా సరిపడే ఈ పాప టాలెంట్‌ ఈ వీడియోలో చూసేద్దాం..

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Latest Telugu News Click Here

Updated Date - Aug 31 , 2024 | 07:36 PM

Advertising
Advertising