ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఈ దొంగ తెలివితేటలకు షాకవ్వాల్సిందే.. లోపలికి రాకుండా ఏటీఎమ్‌ను ఎలా లూటీ చేశాడో చూడండి..!

ABN, Publish Date - Aug 20 , 2024 | 09:09 AM

డబ్బులు ఎప్పుడు అవసరమైతే అప్పుడు విత్ డ్రా చేసుకునేందుకు దేశంలోని చాలా చోట్ల ఏటీఎమ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇళ్లలో ఎవరూ డబ్బులు దాచుకోవడం లేదు. దీంతో దొంగలు ఏటీఎమ్ సెంటర్లను లూటీ చేసేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు.

ATM Center

డబ్బులు (Money) ఎప్పుడు అవసరమైతే అప్పుడు విత్ డ్రా చేసుకునేందుకు దేశంలోని చాలా చోట్ల ఏటీఎమ్ సెంటర్లు (ATM Centers) ఏర్పాటు చేశారు. ఇళ్లలో ఎవరూ డబ్బులు దాచుకోవడం లేదు. దీంతో దొంగలు (Thieves) ఏటీఎమ్ సెంటర్లను లూటీ చేసేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఎన్ని రకాల ఎత్తులు వేసినా ఏటీఎమ్ సెంటర్లోని సీసీటీవీ కెమేరాల ద్వారా పట్టుబడిపోయే ప్రమాదం ఉంది. దీంతో ఓ దొంగ సీసీటీవీ కెమేరాకు కూడా దొరక్కుండా ఏటీఎమ్‌ను లూటీ చేశాడు. ఎలా దొంగతనం చేశాడో చూస్తే నివ్వెరపోవాల్సిందే (Viral Video).


ఈ వెరైటీ టెక్నిక్ ద్వారా ఆ వ్యక్తి ఏటీఎమ్ సెంటర్లోకి ప్రవేశించకుండానే పని కానిచ్చేశాడు. @RaGa_hero అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ జేసీబీ (JCB) ఎటీఎమ్ సెంటర్ దగ్గరకు వచ్చింది. ఆ జేసీబీ ట్రంక్ ఎటీఎమ్ మెషిన్‌ను లోపలి నుంచి బయటకు లాగేసింది. డబ్బులు ఉండే ఆ బాక్స్ మొత్తాన్ని చక్కగా బయటకు తీసింది. ఈ ఘటన ఆ ఎటీఎమ్ సెంటర్లోని సీసీటీవీలో రికార్డు అయింది. అయితే ఆ వీడియోలో జేసీబీ ట్రంక్ తప్ప ఇంకేం కనిపించలేదు. ఆ దొంగతనం చేసిన స్టైల్ చూసి చాలా మంది షాకవుతున్నారు.


ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 6 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. 3 వేల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``నేను కూడా ఓ జేసీబీ కొనుక్కుంటా``, ``ఈ ట్రిక్ అద్భుతంగా ఉంది``, ``జేసీబీ సౌండ్‌కు అందరూ వచ్చేస్తారు కదా``, ``ఇంతకీ ఆ మెషిన్‌లో ఎన్ని డబ్బులు ఉన్నాయి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: రోడ్డు మీద బైకర్‌కు షాకింగ్ అనుభవం.. ఓ ఎద్దు ఎలా చుక్కలు చూపించిందో చూడండి..!


Optical Illusion: చాలా కొద్ది మందే ఈ పజిల్ సాల్వ్ చేయగలిగారు.. ఈ ఫొటోలో దాక్కున్న నత్తని 10 సెకెన్లలో కనిపెట్టండి..!


Viral Video: స్థంభంపై ఇరుక్కుపోయిన జాతీయ జెండా.. మెరుపులా వచ్చిన పక్షి ఏం చేసిందో చూడండి..!


Viral: ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుండగా మెసేజ్.. రూ.220 కట్ అయినట్టు ఫాస్టాగ్ మెసేజ్.. అసలేం జరిగిందంటే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 20 , 2024 | 09:12 AM

Advertising
Advertising
<