ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: ఇదెక్కడి టెక్నిక్ గురూ.. మామూలు కుండను ఆటోమేటిక్ ఫ్రిడ్జ్‌గా ఎలా మార్చేశాడో చూడండి..!

ABN, Publish Date - Apr 25 , 2024 | 01:25 PM

వేసవి వచ్చిందంటే చాలా మంది ఫ్యాన్లు, ఏసీలు, ఫ్రిడ్జ్‌లు లేకపోతే ఉండలేరు. చల్ల నీటి కోసం ఫ్రిడ్జ్‌ల మీద ఆధారపడాల్సిందే. అయితే ఫ్రిడ్జ్‌లు కోనే స్థోమత లేని వారు కుండ నీళ్లతో సరిపెట్టుకుంటారు. అయితే అవసరమైనప్పుడల్లా కుండ నుంచి నీటిని బయటకు తీసేందుకు కొంత ఇబ్బంది ఎదురవుతుంటుంది.

Pot

వేసవి (Summer) వచ్చిందంటే చాలా మంది ఫ్యాన్లు, ఏసీలు, ఫ్రిడ్జ్‌లు లేకపోతే ఉండలేరు. చల్ల నీటి (Cooling Water) కోసం ఫ్రిడ్జ్‌ల మీద ఆధారపడాల్సిందే. అయితే ఫ్రిడ్జ్‌లు కోనే స్థోమత లేని వారు కుండ నీళ్లతో సరిపెట్టుకుంటారు. అయితే అవసరమైనప్పుడల్లా కుండ నుంచి నీటిని బయటకు తీసేందుకు కొంత ఇబ్బంది ఎదురవుతుంటుంది. ఆ ఇబ్బందిని అర్థం చేసుకున్న ఓ వ్యక్తి ఆటోమేటిక్ కుండను (Automatic Pot) తయారు చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).


mignatoservices అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ కుండను ఉంచి దానికి పైప్ అమర్చారు. ఆ పైప్‌నకు చిన్న మోటార్, ఓ సెన్సార్ అమర్చారు. వీటి సహాయంతో ఆ కుండను ఆటోమేటిక్‌గా మార్చేశారు. ఖాళీ గ్లాస్‌ను పైప్ దగ్గరకు తీసుకెళితే చాలు.. కుండలో నుంచి నీళ్లు బయటకు వచ్చి గ్లాస్‌లో పడిపోతున్నాయి. గ్లాస్ తీయగానే నీటి ప్రవాహం ఆగిపోతోంది. ఈ వీడియో చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు.

Updated Date - Apr 25 , 2024 | 01:25 PM

Advertising
Advertising