ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఆహా.. ఆఫీస్‌కు ఇలా వెళ్లే రోజు వస్తుందా?.. వీళ్లు ఆఫీస్‌కు ఎలా వెళ్తున్నారో చూడండి..

ABN, Publish Date - Sep 09 , 2024 | 12:05 PM

ఉదయాన్నే లేచి ఆఫీస్‌కు వెళ్లేందుకు కొందరు ఇబ్బంది పడతారు. చాలా మందికి ఉదయం బెడ్ మీద నుంచి కిందకు దిగడం అస్సలు ఇష్టం ఉండదు. అలాంటప్పుడు మనం పడుక్కున్న మంచమే మనల్ని నేరుగా ఆఫీస్‌కు తీసుకెళ్లిపోతే ఎలా ఉంటుంది.

Bed with Wheels

ఉదయాన్నే లేచి ఆఫీస్‌కు (Office) వెళ్లేందుకు కొందరు ఇబ్బంది పడతారు. చాలా మందికి ఉదయం బెడ్ (Bed) మీద నుంచి కిందకు దిగడం అస్సలు ఇష్టం ఉండదు. అలాంటప్పుడు మనం పడుక్కున్న మంచమే మనల్ని నేరుగా ఆఫీస్‌కు తీసుకెళ్లిపోతే ఎలా ఉంటుంది. ఈ ఊహ నిజమవుతుందని నిరూపించే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. ఈ వీడియోను చైనా (China) వాసులు రూపొందించినట్టు తెలుస్తోంది. amazingtaishun అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది (Viral Video).


వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఇళ్లలో కనిపించే డబుల్ డెక్కర్ బెడ్ రోడ్డుపై నడుస్తున్నట్లు కనిపిస్తోంది. చాలా మంది బస్టాప్‌ల్లో నిల్చుని ఉంటే ఆ బెడ్ మీద వ్యక్తులు నిద్రపోతూ, హాయిగా రిలాక్స్‌డ్‌గా కూర్చుని తమ బెడ్‌తో పాటే ఆఫీస్‌కు వెళ్లిపోతున్నారు. ఓ యువతి నైట్ డ్రెస్‌లో ఉండి దిండు, దుప్పటి కప్పుకుని కూర్చుని ఉంది. ఆ మంచం దానంతటే అదే ముందుకు వెళ్లిపోతోంది. వారిని చుట్టు పక్కల వారు ఆశ్చర్యంగా చూస్తున్నారు. అయితే నిజమైన వీడియో కాదు. ఈ వీడియోను ఏఐ సహాయంతో రూపొందించారు. ఈ వీడియోను సోషల్ మీడియా జనాలు బాగా ఇష్టపడుతున్నారు.


ఈ వైరల్ వీడియోకు లక్షల్లో లైక్స్ వచ్చాయి. దాదాపు 30 వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``మేం కూడా ఇలాగే ఆఫీస్‌కు వెళ్లాలనుకుంటున్నాం``, ``భవిష్యత్తులో అలాంటి రోజు కూడా వస్తుంది``, ``ఈ మంచం తనంతట తానుగా రోడ్డుపై ఎలా కదులుతుందో``, ``ఈ వీడియో ఎంతో ఆశావహంగా ఉంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఊపిరి బిగబట్టి చూడాల్సిన వీడియో.. కూతురి కోసం ట్రైన్ కిందకు తల్లి.. ప్రాణాలతో ఎలా బయటపడ్డారంటే..


Optical Illusion: ఈ ఫొటోలోని ``Rug`` ఎక్కడుందో కనిపెట్టండి.. మీ కళ్ల సామర్థ్యాన్ని పరీక్షించుకోండి..


Viral Video: ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్.. ఓ బాలిక తన తల్లిని ఎలా కాపాడిందో చూడండి.. వీడియో వైరల్..


Viral Video: కాళ్లు లేకపోతేనేం.. ఈమె ధైర్యం, పట్టుదల ముందు ఎవరు సరిపోతారు.. ఆమె డ్యాన్స్ చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Sep 09 , 2024 | 12:05 PM

Advertising
Advertising