ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: వెనక్కి వెళ్తున్న లారీ.. బ్రేకులు ఫెయిల్ కాదు.. వీడియో చూస్తే పొట్టచెక్కలయ్యేలా నవ్వుకోవాల్సిందే..!

ABN, Publish Date - Aug 11 , 2024 | 07:48 PM

ఈ ప్రపంచంలో కొందరు వ్యక్తులు వినూత్నంగా ఆలోచిస్తూ ఇతరులను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత అలాంటి ప్రయత్నాలు మరింత ఎక్కువయ్యాయి. ఎక్కడ ఏది కాస్త భిన్నంగా కనిపించినా వెంటనే ఆ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైపోతోంది.

Lorry

ఈ ప్రపంచంలో కొందరు వ్యక్తులు వినూత్నంగా ఆలోచిస్తూ ఇతరులను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత అలాంటి ప్రయత్నాలు మరింత ఎక్కువయ్యాయి. ఎక్కడ ఏది కాస్త భిన్నంగా కనిపించినా వెంటనే ఆ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైపోతోంది. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫన్నీ వీడియో (Funny Video) నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో చూస్తే పొట్టచెక్కలయ్యేలా నవ్వుకోవాల్సిందే (Viral Video).


jaani_marwadi అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో, ఒక ట్రక్ (Truck) కనిపిస్తోంది. అయితే ఆ ట్రక్ ముందుకు కాకుండా వెనక్కి వెళ్తోంది. ఆ వీడియో చూసిన జనాలు బ్రేకులు ఫెయిల్ అయ్యాయేమోనని ఆందోళన పడుతుండగానే అసలు విషయం రివీల్ అవుతుంది. అసలు విషయమేమిటంటే.. అది పూర్తి ట్రక్ కాదు. ట్రక్ ముందు భాగం మాత్రమే. దానికి ఇంజిన్ కూడా లేదు. కేవలం రెంటు టైర్లు మాత్రమే ఉన్నాయి. ఆ ట్రక్‌ను ఓ దున్నపోతు లాక్కుంటూ వెళ్తోంది. పూర్తి వీడియో చూసిన తర్వాత నవ్వకుండా ఉండలేరు.


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. 2.4 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేశారు. ``ఇండియా కొత్త వాళ్ల కోసం కాదు``, ``ఇలాంటి ఐడియాలు భారతీయులకే వస్తాయి``, ``సడెన్‌గా చూస్తే ఎవరైనా భయపడతారు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: తెల్ల పులి ముందు కుప్పకూలిన బాలుడు.. ఆ తర్వాతేం జరిగిందో చూస్తే కళ్లు తేలేయడం ఖాయం!


Viral News: ట్యాలెంట్ కాదు.. జాతకమే ముఖ్యం.. ఆ రాశిలో పుట్టిన వారు అప్లై చేయొద్దంటూ చైనా కంపెనీ వినూత్న ప్రకటన!


Viral Video: రస్క్ తింటే రిస్క్‌ ఖాయం.. టీతో పాటు మీరూ రస్క్‌లు తింటారా? ఈ వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..!


Optical Illusion: ఈ ఫొటోలో ఎన్ని ఆవులున్నాయో కనిపెట్టండి.. 10 సెకెన్లలో కనిపెడితే మీరు గ్రేట్..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 11 , 2024 | 07:49 PM

Advertising
Advertising
<