ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Optical illusion: ఈ చెట్ల మధ్యన దాక్కున్న.. మూడు గుడ్లగూబలను కనిపెట్టడం మీ వల్ల అవుతుందా..?

ABN, Publish Date - Feb 13 , 2024 | 09:42 PM

మెదడుకు మేత అందించే అనేక రకాల గేమ్స్‌తో పాటూ ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫజిల్ ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటుంటాయి. ఇటీవల..

మెదడుకు మేత అందించే అనేక రకాల గేమ్స్‌తో పాటూ ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫజిల్ ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటుంటాయి. ఇటీవల చాలా మంది ఫొటో ఫజిల్స్‌ను పరిష్కరించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. తాజాగా, మీకోసం అలాంటి ఫొటో ఒకటి తీసుకొచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న చెట్ల మధ్యన మూడు గుడ్ల గూబలు దాక్కుని ఉన్నాయి. వాటిని కనిపెట్టగలరేమో.. ట్రై చేయండి మరి..

సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూజన్‌కు సంబంధించిన ఫొటో (Optical illusion photo) తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు ఓ పెద్ద వృక్షానికి సంబంధించిన మొదలుతో పాటూ మరిన్ని చెట్ల కొమ్మలు, ఆకులు కనిపిస్తున్నాయి. ఇందులో గుడ్ల గూబలు (Owls hiding among tree branches) ఎక్కడ ఉన్నాయనే సందేహం మీకు రావొచ్చు. కానీ బాగా గమనిస్తే ఆ మూడు గుడ్లగూబలూ మీకు ఎదురుగానే ఉన్నాయి. కానీ వాటిని గుర్తించడం అంత సులభం ఏమీ కాదు. అవి చెట్లు కొమ్మల రంగులో కలిసిపోవడం వల్ల కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ కొంచెం ఏకాగ్రతగా గమనిస్తే మాత్రం గుర్తించడం చాలా సులభం. ఇంకెందుకు ఆలస్యం.. ఆ గుడ్లగూబలను గుర్తించేందుకు ప్రయత్నించండి. ఒకవేళ అది మీకు కష్టసాధ్యం అనిపిస్తే.. ఈ కిం ఇచ్చిన ఫొటో చూసి సమాధానం తెలుసుకోవచ్చు.

Optical illusion: ఈ చిత్రంలో మరో గుర్రం కూడా దాక్కుని ఉంది.. దాన్ని కనిపెట్టడం మీవల్ల అవుతుందేమో ట్రై చేయండి..

Updated Date - Feb 13 , 2024 | 09:43 PM

Advertising
Advertising