ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Coins in Alligator: మొసలి కడుపులో ఉన్నవి ఏంటో గుర్తించిన జూ అధికారులకు షాక్!

ABN, Publish Date - Feb 20 , 2024 | 03:26 PM

మొసలి కడుపులో ఉన్న 70 నాణేలను వెలికితీసిన వెంటర్నెరీ డాక్టర్లు ఆశ్చర్యపోయారు. జంతు ప్రదర్శనల శాలలకు వచ్చే సందర్శకుల కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని తెలిసి నోరెళ్లబెట్టారు.

ఇంటర్నెట్ డెస్క్: రకరకాల నమ్మకాల కారణంగా కొందరు నీటి కొలనులు, తటాకాల్లో నాణేలు వేసి తమకు తోచినదేదో కోరుకుంటూ ఉంటారు. జంతు ప్రదర్శనశాలల్లో ఇలా చేస్తే ఎలాంటి ప్రమాదాలకు ఎదురవుతాయో చెప్పే ఘటన ఒకటి అమెరికాలో వెలుగు చూసింది (Coins found in allegators stomach).

Indian Railways: రైల్లో ఒంటరిగా వెళుతున్న యువతి..తానున్న బోగీలో దృశ్యాన్ని అక్కకు వాట్సాప్‌లో షేర్ చేయడంతో..


నెబ్రాస్కా రాష్ట్రంలోని (Nebraska) హెన్రీ డూర్లీ జూ ఎక్వేరియంలో (Henry Doorly zoo and acquarium) తిబొడూ అనే 36 ఏళ్ల మొసలి ఉంది. ఇటీవల దానికి వైద్య పరీక్షలు నిర్వహించిన వెటర్నరీ వైద్యులు మొసలి కడుపులో ఏముందో చూసి ఒక్కసారిగా షాకైపోయారు. దాని కడుపులో ఏకంగా 70 నాణేలు ఉండటం చూసి నిర్ఘాంతపోయారు. అయితే, అప్పటికి మొసలికి ఎటువంటి అనారోగ్యం లేకపోయినప్పటికీ వైద్యులు ముందు జాగ్రత్తగా అరుదైన ప్రక్రియ ద్వారా బయటకు తొలగించారు.

VandeBharat: వందేభారత్ రైళ్లు ఎలా శుభ్రం చేస్తారో తెలుసా?


ముందుగా వారు మొసలికి మత్తు మందు ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేశారు. ఆ తరువాత నోటిలోంచి ఓ చిన్న పైపు ద్వారా నాణేలను వెలికి తీశారు. వాటిని ఫొటో తీసి నెట్టింట్ల ప్రజలకు పలు సూచనలు చేశారు. జంతుప్రదర్శన శాలలు లేదా అక్వేరియంలలో ఇలాంటి కాయిన్లు యేయొద్దని పర్యటకులకు విజ్ఞప్తి చేశారు. మొసలి కడుపులో దొరికి ఫొటో తీసి నెట్టింట పంచుకోవడంతో వాటిని చూసి నెటిజనల్లు షాకైపోతున్నారు.

Google Pune Office: గూగుల్‌లో జాబ్ కోసం ఎగబడేది ఇందుకే.. ఒక్కసారి వాళ్ల ఆఫీసుకు వెళితే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Feb 20 , 2024 | 03:29 PM

Advertising
Advertising