ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వెజ్‌ తహ్రి రైస్‌

ABN, Publish Date - Oct 27 , 2024 | 10:13 AM

కావలసిన పదార్థాలు: నెయ్యి - రెండు స్పూన్లు, బాస్మతి రైస్‌ (నీళ్లలో నానబెట్టిన) - ఒకటిన్నర కప్పు, పచ్చి బఠానీలు - 3 స్మూన్లు, బీన్స్‌, క్యారెట్‌, ఆలు ముక్కలు - అర కప్పు, ఉల్లి -పావు కప్పు,

కావలసిన పదార్థాలు: నెయ్యి - రెండు స్పూన్లు, బాస్మతి రైస్‌ (నీళ్లలో నానబెట్టిన) - ఒకటిన్నర కప్పు, పచ్చి బఠానీలు - 3 స్మూన్లు, బీన్స్‌, క్యారెట్‌, ఆలు ముక్కలు - అర కప్పు, ఉల్లి -పావు కప్పు,

గోబి పూల రెక్కలు - పది, కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు, పుదీనా - రెండు స్పూన్లు, యాలకులు పొడి - కాస్త, గరం మసాలా - అర స్పూను, పసుపు - అర స్పూను, నిమ్మరసం - రెండు స్పూన్లు, లవంగాలు - 5, ఇంగువ - కాస్త, బిర్యానీ ఆకు - ఒకటి, మిర్చి - స్పూను.


తయారుచేసే విధానం: మందపాటి బాణలిలో కాస్త నెయ్యి వేసి సుగంధ ద్రవ్యాలన్నింటినీ వేయించాలి. ఉల్లినీ వేసి బంగారు రంగులోకి మారాక, ఆలుగడ్డ, క్యారెట్‌, బీన్స్‌, గోబి, బఠానీలు జతచేయాలి. పసుపు, మిర్చి, గరం మసాలా, ఉప్పు, కొత్తిమీర, పుదీనా కూడా చేర్చాలి. అంతా కలిసి ఘుమఘుమ లాడుతుంటే మూడు కప్పుల నీళ్లు పోసి, బాస్మతి బియ్యాన్ని వేసి అంతా కలిపాలి. నిమ్మరసం వేయాలి. నీళ్లు మరుగుతుంటే మంట తగ్గించి మూత పెట్టాలి. ఇరవై నిమిషాల తరవాత మూతతీస్తే రుచికరమైన వెజ్‌ తహ్రి రైస్‌ తయారు.

Updated Date - Oct 27 , 2024 | 10:13 AM