ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral News: వావ్.. ఈ యువతి భేష్.. ఏం చేసిందంటే..?

ABN, Publish Date - Jun 06 , 2024 | 01:58 PM

కొందరికీ మానవతా దృక్పథం కాస్త ఎక్కువగా ఉంటుంది. మంచి చేయాలనే ఆలోచనతో ఉంటారు. కింద ఉన్న వీడియోలో ఓ మహిళ అలాంటి కోవకు చెందిన వారు. అవును.. ఓ రిక్షా నడివే వ్యక్తి పడుతున్న బాధను చూడలేక పోయారు. సాయం చేసి పెద్ద మనస్సు చాటుకున్నారు.

women

కొందరికీ మానవతా దృక్పథం కాస్త ఎక్కువగా ఉంటుంది. మంచి చేయాలనే ఆలోచనతో ఉంటారు. కింద ఉన్న వీడియోలో ఓ మహిళ అలాంటి కోవకు చెందిన వారు. అవును.. ఓ రిక్షా నడివే వ్యక్తి పడుతున్న బాధను చూడలేక పోయారు. సాయం చేసి పెద్ద మనస్సు చాటుకున్నారు. ఇంతకీ ఏం చేశారంటే..?


రిక్షా నెట్టి..

ఎండల ప్రభావం కాస్తా ఎక్కువగానే ఉంది. పొట్టి కూటికోసం కార్మికులకు తిప్పలు తప్పవు. ఓ కార్మికుడు తన రిక్షాపై కూలర్ బిగించుకొని తీసుకొని వస్తున్నాడు. ఇంతలో ఫ్లై ఓవర్ వచ్చింది. తిప్పలు తప్పవు కదా..? మెల్లిగా రిక్షాను లాగుతున్నాడు. ఇంతలో ఓ యువతి చూసింది. అతని రిక్షా వద్దకు వచ్చింది. రిక్షాను వెనక నుంచి నెట్టింది. ఫ్లై ఓవర్ మధ్యకు వచ్చిన తర్వాత ఆపింది.


లంచ్ బాక్స్ ఇచ్చి..

రిక్షా ఆపి అతనితో మాట్లాడింది. ఎండలో చాలా కష్టపడుతున్నావ్ కదా అని అడిగింది. అతను తినేందుకు లంచ్ బాక్స్ ఇచ్చింది. వాటర్ బాటిల్ అందజేసింది. ఎండ తీవ్రత ఉండటంతో టవల్ ఇచ్చింది. ఆ తర్వాత కూడా రిక్షాను నూకింది. వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు జోరుగా కామెంట్స్ చేస్తున్నారు.


సాయం అందుతుంది కదా..?

ఆ వీడియోకు ఇప్పటికే 5 లక్షల వ్యూస్ వచ్చాయి. ఒకవేళ వీడియో కోసమే ఇలా చేసినా మంచిదే.. దాంతో అయినా ఒకరికి సాయం అందుతుంది కదా అని ఒకరు రాసుకొచ్చారు. ఈ రోజుల్లో చాలా మంది రీల్స్ చేస్తున్నారు. అందులో కొందరికి అయినా ప్రయోజనం కలుగడం మంచిది. బెస్ట్ ఆఫ్ లాక్ అని మరొకరు రాశారు.

Updated Date - Jun 06 , 2024 | 01:58 PM

Advertising
Advertising