ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ఓ మొసలి ఎంత క్రూరంగా మరో మొసలిని చంపి తింటోందో చూడండి..

ABN, Publish Date - Mar 17 , 2024 | 05:16 PM

మొసళ్లు చాలా క్రూరమైన జంతువులు. నీటి లోకి దిగిన ఏ జంతువునైనా వేటాడి చంపి తింటాయి. ఒక్కోసారి తమ జాతికే చెందిన చిన్న జీవులను కూడా తినేస్తాయి.

మొసళ్లు (Crocodiles) చాలా క్రూరమైన జంతువులు. నీటిలోకి దిగిన ఏ జంతువునైనా వేటాడి చంపి తింటాయి. ఒక్కోసారి తమ జాతికే చెందిన చిన్న జీవులను కూడా తినేస్తాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ (Crocodile Videos) అవుతోంది. నీటిలో దొరికిన ఓ చిన్న మొసలిని పెద్ద మొసలి చాలా భయంకరంగా చంపి మింగేందుకు ప్రయత్నించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది (Viral Video).

వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ పెద్ద మొసలి ఓ చిన్న మొసలి పిల్లను తన నోటితో పట్టుకుంది. ఆ చిన్న మొసలి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో పెద్ద మొసలి ఆ చిన్న మొసలిని చాలా బలంగా నేల కేసి కొట్టింది. దీంతో ఆ చిన్న మొసలి ప్రాణాలు కోల్పోయింది. ఈ వీడియోను వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ మైక్ హోల్‌స్టన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ``చిన్న మొసలిని పెద్ద మొసలి చంపి తింటోంది`` అంటూ కామెంట్ చేశాడు.

ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను ఇప్పటివరకు 29 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. ఈ భయంకర వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఎంత బలంగా కొట్టి చంపిందో``, ``మొసళ్లు తమ పిల్లలను కూడా తినేస్తాయి``, ``మీరు రికార్డు చేస్తున్న ఆ మొసలికి తెలిసినట్టు ఉంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - Mar 17 , 2024 | 05:16 PM

Advertising
Advertising