ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: అయ్యో.. పాపం.. ఈ మందు బాబుకు ఎంతో కష్టం వచ్చింది.. చెప్పు కూడా అతడికి అందడం లేదే..

ABN, Publish Date - Sep 06 , 2024 | 04:36 PM

పాపం.. మందుబాబుల కష్టాలను ఎవరూ పట్టించుకోరు. మద్యం సేవించిన తర్వాత వారు చేసే సర్కస్ ఫీట్లను చూసి నవ్వుకుంటారే తప్ప వారికి సహకరిద్దామని ఎవరికీ ఉండదు. మందు బాబులు ఫుల్ కిక్‌లో ఉండగా చేసే పనులు బాగా నవ్వు తెప్పిస్తాయి. మద్యం సేవించిన తర్వాత కొందరు కరెంట్ పోల్ ఎక్కుతారు.

Drunken man

పాపం.. మందుబాబుల (Drunken man) కష్టాలను ఎవరూ పట్టించుకోరు. మద్యం సేవించిన తర్వాత వారు చేసే సర్కస్ ఫీట్లను చూసి నవ్వుకుంటారే తప్ప వారికి సహకరిద్దామని ఎవరికీ ఉండదు. మందు బాబులు ఫుల్ కిక్‌లో ఉండగా చేసే పనులు బాగా నవ్వు తెప్పిస్తాయి. మద్యం సేవించిన తర్వాత కొందరు కరెంట్ పోల్ ఎక్కుతారు, మరికొందరు ప్రమాదకర జంతువులతో ఆడుకుంటారు, మరికొందరు చిత్రవిచిత్రమైన విన్యాసాలు చేస్తారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ మందు బాబు తన చెప్పు వేసుకోవడానికి ఎంత కష్టపడ్డాడో చూస్తే నవ్వాపుకోలేరు (Viral Video).


karankapse491 అనే ఇన్‌‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ మందు బాబు బాగా మద్యం సేవించి ఉన్నాడు. బార్‌లో బాగా పట్టించి ఇంటికి వెళ్తుండా మార్గమధ్యంలో అతడి చెప్పు (Slipper) జారిపోయింది. దానిని తిరిగి వేసుకోవడానికి అతడు ఆపసోపాలు పడ్డాడు. అటు ఇటూ తూలుతున్నాడు తప్ప చెప్పు మాత్రం వేసుకోలేకపోయాడు. ఆ మందు బాబు చేష్టలను అక్కడే కారు‌లో ఉన్న వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ ఫన్నీ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోకు దాదాపు కోటి వ్యూస్ వచ్చాయి. దాదాపు 8 లక్షల మంది ఈ వీడియోను లైక్ చేశారు.


ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీగా స్పందించారు. ``ఆ బ్రదర్ స్టడీగానే ఉన్నాడు.. అక్కడి నేల కాస్త కదులుతోంది``, ``మందు బాబు అంటే చెప్పుకు కూడా లోకువే``, ``నీటి పరీక్ష రాసే వారు ఇతడి పట్టుదల నుంచి చాలా నేర్చుకోవాలి``, ``మిషన్ ఇంపాజిబుల్``, ``పాపం.. బ్రదర్‌కు ఎంత పెద్ద టాస్క్``, ``ఇది అతడికి పెద్ద పరీక్ష`` అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: వార్నీ.. ఈ బాలుడికి ధైర్యం ఎక్కువే.. పులితో ఎలా ఆడుతున్నాడో చూడండి.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..


Picture Puzzle: మీ పరిశీలనా శక్తికి సవాల్.. ఈ సర్కస్ సీన్లో పంది పిల్ల ఎక్కడుందో 10 సెకెన్లలో కనుక్కోండి...


Viral Video: అందమే కాదు.. ధైర్యం కూడా ఈమె సొత్తే.. భారీ సర్పాన్ని పట్టుకుని ఈమె ఏం చేసిందో చూడండి..


Viral Video: ఈ మ్యాచ్‌ను దేవుడు కూడా ఎంజాయ్ చేస్తాడట.. కామెంటరీ వింటే షాక్‌తో నోరెళ్లబెట్టాల్సిందే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 06 , 2024 | 04:36 PM

Advertising
Advertising