ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఇలాంటి భర్త దొరకాలంటే ఏ పూజలు చేయాలో..?, వధువుకు ఎలా వెల్కమ్ చెప్పాడో చూడండి..

ABN, Publish Date - Oct 05 , 2024 | 07:28 PM

మంచి జీవిత భాగస్వామి దొరకాలని, జీవితం నందనవనం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకోసం పూజలు, వ్రతాలు చేస్తుంటారు. ఉపవాసాలు ఉంటారు. అయితే చాలా కొద్ది మందికి మాత్రమే అర్థం చేసుకునే జీవిత భాగస్వామి దొరుకుతారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ వరుడి తీరు చాలా మందికి నచ్చింది.

bride welcomed like this by her groom

పెళ్లి (Wedding) అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం. మంచి జీవిత భాగస్వామి దొరకాలని, జీవితం నందనవనం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకోసం పూజలు, వ్రతాలు చేస్తుంటారు. ఉపవాసాలు ఉంటారు. అయితే చాలా కొద్ది మందికి మాత్రమే అర్థం చేసుకునే జీవిత భాగస్వామి దొరుకుతారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ వరుడి (Groom) తీరు చాలా మందికి నచ్చింది. కాబోయే భార్య పట్ల అతడి ప్రేమ, ఆమెకు అతడు ఇచ్చే విలువ చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).


zoopgo అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వివాహ వేడుక జరుగుతోంది. వరుడు అప్పటికే వివాహ వేదికపై ఉన్నాడు. వధువు (Bride) వేదిక పైకి ఎక్కింది. వరుడు వెంటనే ఆమె ముందుకు వెళ్లి ఆపాడు. తన జేబులో నుంచి ఓ కరెన్సీ నోటును తీసి ఆమె చుట్టూ పలుసార్లు తిప్పి దిష్టి తీశాడు. అనంతరం ఆమెను సాదరంగా ఆహ్వానించాడు. ఆమె చేతులు పట్టుకుని వేదిక వైపునకు తీసుకెళ్లాడు. ఈ వీడియో చాలా క్యూట్‌గా ఉంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.


ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 30 లక్షల మందికి పైగా వీక్షించారు. 1.65 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``16 సోమవారాలు ఉపవాసాలు చేస్తే అటువంటి భర్త దొరుకుతారా?``, ``ఆ వ్యక్తి తన డబ్బును వృథా చేయలేదు``, ``చాలా అందమైన వీడియో``, ``ఆ వధువు చాలా అదృష్టవంతురాలు``, ``ఆమె చాలా సంతోషపడుతోంది``, ``వారి వైవాహిక జీవితం సంతోషంగా సాగాలి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Optical Illusion: మీ కళ్ల పవర్‌కు టెస్ట్.. ఈ ఫొటోలో ``888`` మధ్య ఉన్న ``808``ని 8 సెకెన్లలో పట్టుకోండి..


Viral Video: తెలివి ఉండాలే గానీ, పురుగును కూడా ఇలా వాడుకోవచ్చు.. ఓ యువకుడి టెక్నిక్ చూస్తే అవాక్కవ్వాల్సిందే..


Viral Video: ప్రేయసితో కలిసి స్కూటీపై వెళ్తున్న భర్త.. అతడి భార్య ఎలాంటి షాకిచ్చిందంటే.. వీడియో వైరల్..


Viral Video: పాకిస్తాన్ పరిస్థితి మరీ ఘోరం.. పెద్ద గుంత నుంచి మనుషులు బయటకు ఎలా వస్తున్నారో చూడండి..


IQ Test: మీ తెలివికి సవాల్.. ఈ ఫుట్‌బాల్ గేమ్‌లోని తప్పును 10

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Oct 05 , 2024 | 07:28 PM