ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: ఇంట్లో సీక్రెట్‌గా సీసీటీవీ కెమెరా పెట్టిన భర్త.. బయటపడ్డ వివాహిత దారుణాలు!

ABN, Publish Date - May 07 , 2024 | 03:33 PM

భార్య అరాచకాలు తట్టుకోలేక ఓ భర్త తన ఇంట్లోనే సీక్రెట్‌గా సీసీటీవీ కెమెరాలో అమర్చాడు. సీసీటీవీ ఫుటేజీ సాయంతో ఆమె టార్చర్ నుంచి విముక్తి పొందాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది.

ఇంటర్నెట్ డెస్క్: భార్య అరాచకాలు తట్టుకోలేక ఓ భర్త తన ఇంట్లోనే సీక్రెట్‌గా సీసీటీవీ కెమెరాలో అమర్చాడు. సీసీటీవీ ఫుటేజీ సాయంతో ఆమె టార్చర్ నుంచి విముక్తి పొందాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని (Uttarpradesh) బిజ్నోర్ జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. భర్త మర్మాంగాలపై సిగరెట్‌ వెలిగించి వాతలు పెడుతున్న ఓ వివాహితను ఇటీవల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భర్త ఫిర్యాదు, అతడు ఇచ్చిన ఆధారాలతో ఆమెను మే 5న అరెస్టు చేశారు.

Vande Bharat Sleeper: వామ్మో.. వందే భారత్ స్లీపర్ ట్రెయిన్‌లో ఇన్ని ఫీచర్సా!


బాధితుడు మనన్ జైదీ తన భార్య తనను రోజూ టార్చర్ పెడుతోందని ఫిర్యాదు చేశాడు. మత్తు మందు ఇచ్చి మరీ చిత్ర హింసలకు గురి చేస్తోందని అన్నాడు. మత్తులో ఉన్న తన చేతులు, కాళ్లు కట్టేసి సిగరెట్ వెలిగించి మర్మాంగాలపై వాతలు పెడుతోందని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు సీసీటీవీ ఫుటేజీ కూడా పోలీసులకు అందించాడు. భార్య టార్చర్ పెట్టినట్టు తాను గతంలోనూ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినట్టు అతడు చెప్పుకొచ్చాడు (Wife inflicts cigarette burns on husband he exposes her with CCTV).

Viral: బాలుడి గుండె నిబ్బరానికి ఆనంద్ మహీంద్రా ఫిదా.. అతడి ఫోన్ నెంబర్ కావాలంటూ ట్వీట్!

కాగా, బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు అతడి భార్య మెహెర్ జహాన్‌పై హత్యాయత్నం, దాడికి పాల్పడటం,. చిత్రహింసలకు గురిచేయడం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు. ‘‘బాధితుడి ఫిర్యాదు మేరకు అతడి భార్యను అదుపులోకి తీసుకున్నాం. తదుపరి చర్యలు తీసుకుంటున్నాం’’ అని ఎస్పీ ధరమ్‌పాల్ సింగ్ మీడియాకు తెలిపారు. అయితే, భార్యాభార్తల మధ్య గొడవకు కారణమేంటనేది ఇంకా తెలియరాలేదు.

Read Viral and Telugu News

Updated Date - May 07 , 2024 | 03:39 PM

Advertising
Advertising