ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఈ కుర్రాడు మట్టిలో మాణిక్యం.. నోటితో 50 కేజీల సిమెంట్ బస్తా ఎలా మోస్తున్నాడో చూడండి..

ABN, Publish Date - Jul 22 , 2024 | 02:05 PM

ప్రస్తుతం సోషల్ మీడియా మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరించింది. గ్రామాల్లో ఉన్న వారి ప్రతిభ కూడా వెలుగులోకి వస్తోంది. మట్టిలోని మాణిక్యాలకు గుర్తింపు దక్కుతోంది. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ కుర్రాడి సామర్థ్యం నెటిజన్లను అబ్బురపరుస్తోంది.

Man picked up a 50 kg cement bag with his teeth

ప్రస్తుతం సోషల్ మీడియా మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరించింది. గ్రామాల్లో ఉన్న వారి ప్రతిభ (Talent) కూడా వెలుగులోకి వస్తోంది. మట్టిలోని మాణిక్యాలకు గుర్తింపు దక్కుతోంది. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ కుర్రాడి సామర్థ్యం నెటిజన్లను అబ్బురపరుస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ``కొందరు ఏసీ గదుల్లో కూర్చుని డబ్బులు ప్రింట్ చేసుకుంటున్నారు. మరికొందరు కాలంతో సంబంధం లేకుండా కష్టంతో బతుకుతున్నారు`` అంటూ కామెంట్లు చేస్తున్నారు (Viral Video).


@ChapraZila అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ కుర్రాడు తన పళ్ల (Teeth)తో ఓ 50 కేజీల సిమెంట్ బస్తా (cement bag)ను పైకి లేపాడు. అనంతరం తన భుజాలపై మరో 50 కేజీల సిమెంట్ బస్తాను పెట్టుకున్నాడు. రెండింటిని కొంత దూరం వరకు మోసుకెళ్లి వేరే ఇంటి దగ్గర దింపాడు. పళ్లతో 50 కేజీల బరువును మోస్తున్న ఆ కుర్రాడి సామర్థ్యం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 6 లక్షల మంది వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ``ఒక కూలీ తన శ్రమతో దేన్నైనా సాధించగలడు``, ``ఇలాంటి ప్రతిభ ఎంత మందికి సాధ్యం``, ``ఈ ట్యాలెంట్ వృథాగా పోకూడదు``, ``ఆ దంతాలు సామాన్యమైనవి కావు`` అంటూ నెటిజన్లు ఆ కుర్రాడిపై ప్రశంసలు కురిపించారు.

ఇవి కూడా చదవండి..

Elon Musk: ప్రపంచ అగ్రనేతల ర్యాంప్ వాక్.. ఎలన్ మస్క్ ఏఐ వీడియో చూస్తే ఆశ్చర్యపోక తప్పదు!


Picture Puzzle: మీ బ్రెయిన్‌కు సవాల్.. ఆ రెండు ఫొటోల్లోని 3 తేడాలను 20 సెకెన్లలో కనిపెట్టండి..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 22 , 2024 | 02:05 PM

Advertising
Advertising
<