ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

100 శాతం ఫిట్‌గా ఉన్నా

ABN, Publish Date - Oct 22 , 2024 | 02:02 AM

ప్రస్తుతం గాయం నుంచి కోలుకుని, ఎలాంటి నొప్పి లేకుండా ఉన్నానని పేసర్‌ మహ్మద్‌ షమి తెలిపాడు. 2023 వన్డే వరల్డ్‌కప్‌ తర్వాత అతడు గాయం కారణంగా క్రికెట్‌కు దూరంగా...

న్యూఢిల్లీ: ప్రస్తుతం గాయం నుంచి కోలుకుని, ఎలాంటి నొప్పి లేకుండా ఉన్నానని పేసర్‌ మహ్మద్‌ షమి తెలిపాడు. 2023 వన్డే వరల్డ్‌కప్‌ తర్వాత అతడు గాయం కారణంగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఈనేపథ్యంలో బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో షమి ఆడాలని భావిస్తున్నాడు. ‘నేను గతంలోలా తక్కువ దూరం నుంచి కాకుండా ఆదివారం పూర్తి స్థాయిలో బౌలింగ్‌ చేశాను. అలాగే 100 శాతం నొప్పినుంచి విముక్తిడినయ్యా. ఆసీస్‌ టూర్‌లో నేనుంటానా? లేదా? అని అంతా ఆలోచిస్తున్నారు. కానీ దానికింకా సమయం ఉంది. అంతకంటే ముందు నేను ఫిట్‌గా ఉంటూ, ఆ సిరీ్‌సకు సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే ముందుగా రంజీ మ్యాచ్‌లు ఆడాలనుకుంటున్నా’ అని షమి తెలిపాడు.

Updated Date - Oct 22 , 2024 | 02:02 AM