ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జాతీయ అథ్లెటిక్స్‌లో తీన్‌మార్‌

ABN, Publish Date - Dec 08 , 2024 | 05:40 AM

జాతీయ జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షి్‌పలో తెలంగాణ అథ్లెట్లు మూడు పతకాలు కొల్లగొట్టారు....

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జాతీయ జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షి్‌పలో తెలంగాణ అథ్లెట్లు మూడు పతకాలు కొల్లగొట్టారు. శనివారం భువనేశ్వర్‌లో జరిగిన ఈ పోటీల్లో బాలుర ట్రయథ్లాన్‌ ఏ-గ్రూ్‌పలో శ్రీకాంత్‌ రజతం, సీ-గ్రూ్‌పలో నగే్‌ష రజతం, బాలికల ట్రయథ్లాన్‌ ఏ గ్రూప్‌లో నక్షత కాంస్యం సాధించారు.

Updated Date - Dec 08 , 2024 | 05:40 AM