ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Wedding Bells : ఇంటివాడైన రషీద్‌ ఖాన్‌

ABN, Publish Date - Oct 05 , 2024 | 02:23 AM

అఫ్ఘానిస్థాన్‌ స్టార్‌ క్రికెటర్‌ రషీద్‌ ఖాన్‌ ఇంట పెళ్లిబాజాలు మోగాయి. 26 ఏళ్ల రషీద్‌ పెళ్లి చేసుకున్నాడు.

న్యూఢిల్లీ: అఫ్ఘానిస్థాన్‌ స్టార్‌ క్రికెటర్‌ రషీద్‌ ఖాన్‌ ఇంట పెళ్లిబాజాలు మోగాయి. 26 ఏళ్ల రషీద్‌ పెళ్లి చేసుకున్నాడు. గురువారం రాత్రి అఫ్ఘాన్‌ రాజధాని కాబూల్‌లోని ఓ హోటల్‌లో జరిగిన ఈ వేడుకకు అఫ్ఘాన్‌ క్రికెట్‌ జట్టు ఆటగాళ్లు హాజరయ్యారు. అయితే రషీద్‌ పెళ్లి చేసుకున్న అమ్మాయి వివరాలు మాత్రం వెల్లడి కాలేదు. కాగా, ఇదే వేడుకలో రషీద్‌తో పాటు అతని ముగ్గురు సోదరులు అమీర్‌ ఖలీల్‌, జకియుల్లా, రజా ఖాన్‌ల పెళ్లి కూడా జరగడం విశేషం. ఈ సందర్భంగా రషీద్‌కు ప్రపంచవ్యాప్తంగా క్రికెటర్లు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Oct 05 , 2024 | 02:23 AM