ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

స్వియటెక్‌ను దాటేసి.. టాప్‌ ర్యాంక్‌ పట్టేసి..

ABN, Publish Date - Oct 22 , 2024 | 02:04 AM

యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్‌ అరినా సబలెంకా డబ్ల్యూటీఏ టెన్నిస్‌ ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నెంబర్‌వన్‌గా అవతరించింది. సోమవారం అధికారికంగా ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో...

నెంబర్‌వన్‌ సబలెంక

సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ (యూఎస్‌): యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్‌ అరినా సబలెంకా డబ్ల్యూటీఏ టెన్నిస్‌ ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నెంబర్‌వన్‌గా అవతరించింది. సోమవారం అధికారికంగా ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో మహిళల సింగిల్స్‌లో ఇగా స్వియటెక్‌ను దాటేసి బెలారస్‌ స్టార్‌ సబలెంక టాపర్‌గా నిలిచింది. ఇక గత 11 నెలలుగా టాప్‌ ర్యాంక్‌లో కొనసాగిన పోలెండ్‌ క్వీన్‌ స్వియటెక్‌ రెండో ర్యాంక్‌కు పడిపోయింది. సబలెంక నెంబర్‌వన్‌ ర్యాంక్‌ దక్కించుకోవడం ఇదే తొలిసారి కాదు. గతేడాది సెప్టెంబరు నుంచి నవంబరు దాకా ఆమె టాప్‌లో నిలిచింది. ఇక, కొకొ గాఫ్‌, జెస్సికా పెగులా, ఎలెనా రిబకినా వరుసగా 3, 4, 5 ర్యాంకులతో టాప్‌-5లో ఉన్నారు.

Updated Date - Oct 22 , 2024 | 02:04 AM