ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సిరాజ్‌కు ఇంటిస్థలం కేటాయింపు

ABN, Publish Date - Aug 10 , 2024 | 06:30 AM

టీమిండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం ఇంటిస్థలాన్ని కేటాయించింది. కొద్దిరోజుల కిందట సిరాజ్‌కు ఇంటిస్థలం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): టీమిండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం ఇంటిస్థలాన్ని కేటాయించింది. కొద్దిరోజుల కిందట సిరాజ్‌కు ఇంటిస్థలం ఇస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించడం తెలిసిందే. రేవంత్‌ ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్‌లోని రోడ్‌ నెంబర్‌ 78లో 600 గజాల స్థలాన్ని సిరాజ్‌కు కేటాయిస్తూ రాష్ట్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - Aug 10 , 2024 | 06:30 AM

Advertising
Advertising
<