ప్రీక్వార్టర్స్‌కు ఆయుష్, సతీశ్
ABN, Publish Date - Oct 31 , 2024 | 12:57 AM
భారత షట్లర్లు ఆయుష్ శెట్టి, సతీశ్ కుమార్ కరుణాకరన్ హైలో ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ప్రీక్వార్టర్స్ చేరారు...
సార్‌బ్రకెన్ (జర్మనీ): భారత షట్లర్లు ఆయుష్ శెట్టి, సతీశ్ కుమార్ కరుణాకరన్ హైలో ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ప్రీక్వార్టర్స్ చేరారు. బుధవారం జరిగిన సింగిల్స్ తొలి రౌండ్లో ఆయుష్ 21-12, 21-17తో జోకిమ్ (ఫిన్లాండ్)పై, సతీశ్ 20-22, 24-22, 21-17తో భారత్‌కే చెందిన చిరాగ్ సేన్‌పై గెలుపొందారు.
Updated Date - Oct 31 , 2024 | 12:57 AM