ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

భారీ భద్రత నడుమ భారత్‌ చేరిన బంగ్లా జట్టు

ABN, Publish Date - Sep 16 , 2024 | 05:17 AM

టీమిండియాతో రెండు టెస్టులు, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ ఆడేందుకు బంగ్లాదేశ్‌ జట్టు భారత్‌కు చేరుకుంది. ఈనెల 19 నుంచి తొలి టెస్టు ఆరంభం కానుంది. ఆదివారం మధ్యాహ్నం ఆటగాళ్లంతా ఢాకా నుంచి..

చెన్నై: టీమిండియాతో రెండు టెస్టులు, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ ఆడేందుకు బంగ్లాదేశ్‌ జట్టు భారత్‌కు చేరుకుంది. ఈనెల 19 నుంచి తొలి టెస్టు ఆరంభం కానుంది. ఆదివారం మధ్యాహ్నం ఆటగాళ్లంతా ఢాకా నుంచి చెన్నైలో అడుగుపెట్టారు. అయితే బంగ్లాలో ఇటీవల చోటుచేసుకున్న పరిస్థితుల నేపథ్యంలో అక్కడి మైనార్టీ హిందువులపై దాడులకు నిరసనగా ఈ సిరీ్‌సను రద్దు చేయాలనే డిమాండ్‌ ఎక్కువగా వినిపిస్తోంది. దీంతో బంగ్లా టీమ్‌కు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎయిర్‌పోర్టు నుంచి వీరు బస చేసే హోటల్‌ వరకు రెండు పోలీస్‌ వ్యాన్లతో ఎస్కార్ట్‌ను ఏర్పాటు చేశారు. హోటల్‌లో అక్కడి స్టాఫ్‌ నుంచి సాదర ఆహ్వానం లభించింది. అందరినీ ఒకే ఫ్లోర్‌లో ఉంచడంతో పాటు ఆయుధాలు కలిగిన అధికారులు వారికి కాపలాగా ఉండనున్నారు.

Updated Date - Sep 16 , 2024 | 05:17 AM

Advertising
Advertising