‘పారిస్’ క్వార్టర్స్‌కు బోపన్న జోడీ
ABN, Publish Date - Oct 31 , 2024 | 12:56 AM
టెన్నిస్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న పారిస్ మాస్టర్స్ ఏటీపీ 1000 ఈవెంట్‌లో టైటిల్ దిశగా దూసుకెళ్తున్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ ఎబ్డెన్‌తో కలిసి...
పారిస్: టెన్నిస్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న పారిస్ మాస్టర్స్ ఏటీపీ 1000 ఈవెంట్‌లో టైటిల్ దిశగా దూసుకెళ్తున్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ ఎబ్డెన్‌తో కలిసి డబుల్స్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు చేరాడు. ప్రీక్వార్టర్‌ఫైనల్లో మూడోసీడ్ బోపన్న-మాథ్యూ జోడీ 6-4, 7-6 (7-5)తో మార్సెలో మెలో (బ్రెజిల్)-అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) జంటపై విజయం సాధించింది.
Updated Date - Oct 31 , 2024 | 12:56 AM